ఎమ్మార్ కేసు: సిబిఐకి సుధీర్ రెడ్డి వాంగ్మూలం

తర్వాత ఆధారాలు లభించడంతో సీబీఐ ఆయనను విచారణకు పిలిపించింది. సోమవారం సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన విల్లా కొనుగోలు వివరాలను అధికారులకు తెలిపారు. తన సోదరుడు రణధీర్ రెడ్డి ద్వారా తుమ్మల రంగారావు అకౌంటెంట్ శ్రీనివాసరావుకు ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించినట్లుగా సుధీర్‌రెడ్డి అంగీకరించారని సమాచారం. ఆయన్ను సాక్షిగా పరిగణించిన దర్యాప్తు అధికారులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు.












Click it and Unblock the Notifications