వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి విజయం
నాగం జనార్దన్ రెడ్డి 18 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. కాంగ్రెసు పార్టీ రెండో స్థానంలో నిలువగా తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. నాగం జనార్దన్ రెడ్డి విజయాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా కృషి చేసింది. అయినా ఫలితం సాధించలేకపోయింది.
mahaboobnagar nagar kurnool nagam janardhan reddy bypolls మహబూబ్నగర్ నాగర్ కర్నూలు నాగం జనార్దన్ రెడ్డి ఉప ఎన్నికలు
English summary
Independent candidate Nagam Janardhan Reddy won Nagar Kurnool seat, with the support of TRS.
Story first published: Wednesday, March 21, 2012, 13:07 [IST]