జగన్ పార్టీలోకి సీనియర్ నేత హరిరామజోగయ్య?
కాగా ఇటీవల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలో మరో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాలను అలవోకగా కైవసం చేసుకుంటుందని తద్వారా మరికొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ నుండి తమ పార్టీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
Comments
ysr congress ys jagan west godavari eluru హరిరామజోగయ్య వైయస్సార్ కాంగ్రెస్ వైయస్ జగన్ పశ్చిమ గోదావరి ఏలూరు
English summary
IT seems, West Godavari senior political leader may join in YSR Congress Party soon.
Story first published: Thursday, March 29, 2012, 12:45 [IST]