వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైబీరియాలో ఘోర విమాన ప్రమాదం, పలువురు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Siberian plane crash kills dozens
మాస్కో: సైబీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సైబీరియాలోని ట్యూమెన్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 32 మంది మృతి చెందినట్లుగా సమాచారం. రెస్క్యూ టీంలు మరో పదికొండు మందిని రక్షించారు. క్షతగాత్రులను వెంటనే ట్యూమెన్ ఆసుపత్రికి చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా తరలించారు. పదకొండు మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ విమానంలో 39 మంది ప్రయాణీకులు, నలుగురు ఉద్యోగులు ఉన్నారు.

ఈ ఘటన ట్యూమెన్ నగరంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే జరిగింది. నగరం నుండి విమానం కేవలం ముప్పై కిలోమీటర్లు ప్రయాణించింది. ఎయిర్ క్రాఫ్ట్‌ పేలి మంటలు అంటుకొని ముక్కలైంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని సుమారు 200 మంది రెస్క్యూ టీం అక్కడకు చేరుకొన్నారు. సైబీరియాలోని సుర్‌గేట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

English summary
A passenger jet has crashed early Monday morning in Russia's Tyumen region, in Siberia. The Russian Emergencies Ministry reports 32 out of the 43 onboard were killed in the accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X