చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలితకు బెదిరింపు మెయిల్, భద్రత పెంపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayalalithaa
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐడిఎంకె అధినేత్రి జయలలితకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. జయలలితకు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే ఆమెకు భద్రతను పెంచారు. ముఖ్యమంత్రికి వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్ పైన చెన్నై పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

సమాచారం మేరకు... కేవలం ముఖ్యమంత్రి జయలలితకే ఈ బెదిరింపు ఈ-మెయిల్ రాలేదు. ఆమెతో పాటు ఆమె కేబినెట్లోని పలువురు మంత్రులకు కూడా ఈ మెయిల్స్ వచ్చాయి. జయలలితకు ఈ బెదిరింపు మెయిల్‌ బుధవారం(మే 9న) రోజున వచ్చింది.

English summary
Tamil Nadu Chief Minister and AIADMK chief Jayalalithaa received an anonymous e-mail with life-threats. Security of the CM has been beefed up following the reports. Chennai police have already started investigating into the matter. According to sources, the CM is not alone in receiving such threatening mail but some people of her cabinet also have been threatened with such mails.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X