వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐన్స్టీన్, స్టీఫెన్హాకింగ్ల కన్నా మేధావి 12ఏళ్ల బాలిక!

అంతేకాదు ఆమెను తమ సంఘంలో సభ్యురాలిగా చేర్చుకుంది. ఆమె ఐక్యూ 162గా ఉన్నట్లు వారు తెలిపారు. ఆమె ఐక్యూ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ల ఐక్యూ కన్నా రెండు పాయింట్లు ఎక్కువని వారు తేల్చారు. వారి కంటే రెండు పాయింట్ల ఐక్యూ ఎక్కువగా ఉండటమే కాదు.. ప్రపంచంలో ఉన్న ఒక్క శాతం తెలివైన వారిలో ఆమెనే టాప్ అని చెప్పారు.
ఈ విషయాన్ని డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది. మెన్సాలో ఆమెను చేర్చుకోవడం ద్వారా ఆమె ఎనలేని కీర్తిని సంపాదించుకుంది. కొత్త విషయాలను ఎప్పటికి అప్పుడు గుర్తు పెట్టుకుంటూ అడిగిన వెంటనే ఠక్కున సమాధానం చెప్పేస్తోంది. ఆమె తెలివితేటలను పరీక్షించేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ఐక్యూ సంస్థ మెన్నా పరీక్ష పెట్టడంతో ఆమె ఐక్యూ 162గా నమోదైంది.