వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూరోపియన్ యూనియన్‌ను నోబెల్ శాంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

European Union
స్టాక్‌హోమ్: 2012 నోబెల్ శాంతి బహుమతిని యూరోపియన్ యూనియన్ దక్కించుకుంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ఈ విషయం ప్రకటించింది. సంక్షోభ సమయంలో తిరిగి ఏకమైనందుకు ఆ బహుమతిని యూరోపియన్ యూనియన్ దక్కించుకుంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పునర్నిర్మాణంలో ఐరోపా దేశాలు విజయం సాధించాయి. 1989లో బెర్లిన్ గోడను కూల్చడం పాత కమ్యూనిస్టు దేశాలు నిలకడైన ప్రగతి సాధించడంలో యూరోపియన్ యూనియన్ ప్రగతి సాధించింది.

శాంతి బహుమతి విలువ 1.2 మిలియన్ డాలర్లు. డిసెంబర్ 10వ తేదీన దాన్ని ఓస్లోలో ప్రదానం చేస్తారు. ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, బెల్జియం, లక్సెంబర్గ్ కలిసి 1958లో ఐరోపో ఆర్థిక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆర్థిక సమగ్రత అనే ఉమ్మడి లక్ష్యంతో ఐరోపా ఆర్థిక కమ్యూనిటీని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత మరిన్ని దేశాలు అందులో చేరాయి.

1993లో యూరోపియిన్ యూనియన్ ఏర్పాటైంది. ఇప్పుడు అందులో 27 దేశాలున్నాయి. అయితే యూరోజోన్ సంక్షోభం వాటిని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది.

English summary
The Norwegian Nobel Committee today said that the European Union will be given the 2012 Nobel Peace Prize for reuniting the continent in times of crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X