వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్రాల్లో: బాల్ థాకరే అంత్యక్రియల తర్వాత ముంబై

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: శివసేన అధినేత బాల్ థాకరే అంత్యక్రియల తర్వాత కూడా శోకసముంద్రంలోనే మునిగి ఉన్నట్లు కనిపించింది. శివసేన చెప్పిన తర్వాత కూడా ముంబైవాసులు సోమవారం బంద్ పాటించారు. తమ నేత బాల్ థాకరే గౌరవార్థం వారు ఇలా చేశారు.

బాల్ థాకరే గౌరవార్థం సోమవారం బంద్ పాటించాలని మహారాష్ట్ర సంఘాల సమాఖ్య బంద్ పాటించాలని తన అనుబంధ సంఘాలకు, వాణిజ్య సంస్థలకు పిలుపునిచ్చింది. థాకరే అంతిమ యాత్రలో కనీసం 50 లక్షల మంది పాల్గొన్నారని అంచనా. బాల్ థాకరే శనివారంనాడు కన్ను మూసిన విషయం తెలిసిందే.

బాల్ థాకరే: ముంబై కార్మికుల బంద్

బాల్ థాకరే: ముంబై కార్మికుల బంద్

శివసేన అధినేత బాల్ థాకరే మృతికి సంతాపసూచకంగా సోమవారం దుకాణాలు తెరవలేదు. మార్కెట్లను మూసేశారు. దీంతో కార్మికులు విశ్రాంతి తీసుకున్నారు.

బాల్ థాకరే అంతిమ యాత్ర

బాల్ థాకరే అంతిమ యాత్ర

ముంబైలో ఆదివారం జరిగిన బాల్ థాకరే అంతిమ యాత్రలో పెద్ద యెత్తున ప్రజలు పాల్గొన్నారు.

బాల్ థాకరే తర్వాత ముంబై

బాల్ థాకరే తర్వాత ముంబై

తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ముంబై ప్రజలు ఇలా బిల్ బోర్టులపైకి కూడా ఎక్కారు.

చరిత్ర సృష్టించిన ముంబైవాసులు

చరిత్ర సృష్టించిన ముంబైవాసులు

ముంబైలో ఆదివారం జరిగిన బాల్ థాకరే అంతిమ యాత్రలో దాదాపు 50 లక్షల మంది పాల్గొని చరిత్ర సృష్టించారు.

థాకరే ఛితాభస్మాన్ని సేకరించిన ఉద్ధవ్ థాకరే

థాకరే ఛితాభస్మాన్ని సేకరించిన ఉద్ధవ్ థాకరే

ముంబైలోని శివాజీ పార్కులో ఆయన కుమారుడు, శివసేన కార్యనిర్వహణ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే బాల్ థాకరే ఛితాభస్మాన్ని సోమవారం సేకరించారు.

సేన భవన్‌లో థాకరే ఛితాభస్మం

సేన భవన్‌లో థాకరే ఛితాభస్మం

తండ్రి థాకరే ఛితాభస్మాన్ని ఉద్ధవ్ థాకరే దాదర్‌లోని శివాజీ పార్కు నుంచి సోమవారం తీసుకుని సేన భవన్‌లో ఉంచారు.

థాకరే అతిమ యాత్రలో శివసైనికులు

థాకరే అతిమ యాత్రలో శివసైనికులు

బాల్ థాకరే అంతిమ యాత్రలో శివసైనికులు పెద్ద యెత్తున పాల్గొని తమ నేతకు చివరి వీడ్కోలు పలికారు.

English summary
Despite a clarification by Shiv Sena spokesperson, many Mumbaikars observed bandh in Mumbai on Monday, Nov 19 to show respect to their leader Bal Thackeray. Federation of Associations of Maharashtra (FAM) asked its constituents and the trading community to observe bandh in the state on Monday as a mark of respect to the Sena patriarch who passed away on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X