సుమన్‌కు షరతులతో బెయిల్: వేధింపులన్న రమేష్

కాగా అంతకుముందు చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్‌లో ఉన్న సుమన్ రాథోడ్‌ను కూకట్‌పల్లి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ఎమ్మెల్యే లొంగిపోవడంతో శుక్రవారం రాత్రి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎమ్మెల్యేను తదుపరి విచారణకు కోర్టు ఒక రోజు అనుమతి ఇవ్వడంతో ఉదయం కూకట్‌పల్లి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించి తిరిగి జైలుకు తరలించారు.
హైదరాబాదులోని కెపిహెచ్‌బి కాలనీలో ఆరో ఫేజ్‌లో సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి 400 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె ఎ4 నిందితురాలు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆ భూమిని ఇతరులకు విక్రయించడానికి సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి అమ్మడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
వేధింపులు
తన భార్యను అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులో ఇరికించిందని సుమన్ నాథోడ్ భర్త ఎంపి రమేష్ రాథోడ్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వేధించటమే పనిగా పెట్టుకొని ఆ పార్టీ నాయకులు కట్ర చేస్తున్నారని విమర్శించారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications