వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుబాటులోకి క్విక్ మొబైల్ రిచార్జ్ విడ్జెట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Quick Mobile Recharge Widget
బెంగళూరు: భారతదేశంలోని నెంబర్ వన్ లాగ్వెంజ్ పోర్టల్ వన్ ఇండియా ఆన్‌లైన్ మొబైల్, డిటిహెచ్, డాటా కార్డు ఇన్‌స్టాంట్ రీచార్జింగ్ వేదికగా recharge.oneindia.comను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది ఈ ఏడాది జనవరి 12వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. recharge.oneindia.com తన ప్రయాణంలో మరో ముందడుగు వేసింది. ఇప్పుడు క్విక్ మొబైల్ రీచార్జ్ విడ్జెట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

telugu.oneindia.comలో ఏదైనా వార్తాకథనాన్ని చదువుతున్నప్పుడు యూజర్స్ పూర్తిగా కుడి వైపు కిందికి స్కోల్ డౌన్ అయితే క్విక్ మొబైల్ రిచార్జ్ విడ్జెట్ కనిపిస్తుంది. అతను లేదా ఆమె మొబైల్ నెంబర్‌ను ప్రవేశపెట్టి ఆపరేటర్ అండ్ సర్కిల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత కోరిన మొత్తాన్ని ప్రవేశపెట్టి "Click to Recharge"పై క్లిక్ చేయాలి.

రిజిష్టర్ అయిన యూజర్స్ నేరుగా లాగిన్ పేజీకి వెళ్లిపోతారు. కొత్త యూజర్స్ పేమెంట్ గేట్‌వే పేజీకి దారి చూపుతుంది. కథనం పేజీ నుంచి యూజర్స్ తమ మొబైల్‌ను రిచార్జ్ చేసుకోవడానికి క్విక్ మొబైల్ రిచార్జ్ వెసులుబాటు కల్పిస్తుంది. కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. రిచార్జ్ సైట్లకోసం అన్వేషించాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రకంగా recharge.oneindia.com యూజర్స్ సమయాన్ని ఆదా చేయడానికి ప్రయత్నిస్తోంది. దాంతో పాటు అత్యుత్తమ వెబ్ అనుభవాన్ని అందిస్తోంది.

క్విక్ మొబైల్ రిచార్జ్ కోసం అనుసరించాల్సిన విధానం...

1. ఆర్టికల్ చివరకు రండి.
2. క్విక్ మొబైల్ రిచార్జ్ కుడి పక్కన కనిపిస్తుంది.
3. బాక్స్‌లో మీ మొబైల్ నెంబర్ ప్రవేశపెట్టండి.
4. మీ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేసుకోండి.
5. సర్కిల్‌ను ఎంపిక చేసుకోండి, ప్రాథమికంగా రాష్ట్రం.
6. రిచార్జింగ్ మొత్తాన్ని ప్రవేశపెట్టండి.
7. వాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి.
8."Click to Recharge"ని క్లిక్ చేయండి. యూజర్ నేరుగా లాగిన్, పేమెంట్ గేట్‌వేకు వెళ్లిపోతాడు.

మా యంత్రాంగం వేగంగా, సులభమైన, సురక్షితమైన అద్భుతమైన అనుభవాన్ని ఆన్‌లైన్ రిచార్జ్, పేమెంట్‌ విధానంలో అందిస్తుంది.

English summary
Oneindia, India's #1 language portal launched recharge.oneindia.com, an online Mobile, DTH and Datacard instant recharging platform on 12th January, 2013, now recharge.oneindia.com has released one of its kind of Quick mobile recharge widget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X