వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై యువతి ఇష్రత్ జహాన్ టెర్రరిస్ట్ కాదు: సిబిఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్/న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) బుధవారం గుజరాత్ హైకోర్టులో ఛార్జీషీటు దాఖలు చేయనుంది. ఇష్రత్ జహాన్ లష్కరే తోయిబాకు చెందిన తీవ్రవాది కాదని సిబిఐ తన ఛార్జీషీటులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం... 2004లో ఇష్రత్ సహా నలుగురిని తీవ్రవాదులుగా భావించి అహ్మదాబాద్ ఔట్ స్కర్ట్స్‌లో కాల్చి చంపారు. కోర్టుకు సమర్పించిన ఛార్జీషీటులో ఇష్రత్ టెర్రరిస్టు కాదని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాఫ్తుకు మరికొంత సమయం పడుతుందని, కుట్ర కోణంలో దర్యాఫ్తు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

Ishrat Jahan

కాగా ముంబై కళాశాలకు చెందిన యువతి ఇష్రత్ జహాన్, ప్రనేష్ పిళ్లై అలియాస్ జావెద్ షేక్, అంజద్ అలీ, జిషన్ జోహార్‌లు 2004లో అహ్మదాబాదులో గుజరాత్ పోలీసులు కాల్చి చంపారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హత్యకు ప్లాన్ చేశారని పోలీసులు చెబుతుండగా, నకిలీ ఎన్‌కౌంటర్‌గా సిబిఐ చెబుతోంది.

English summary
Ishrat Jahan was not a terrorist, but the three others killed along with her in a fake encounter on the outskirts of Ahmedabad nine years ago had alleged terror links, the CBI has concluded in its chargesheet to be filed in the case before the Gujarat high court on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X