చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.70లక్షల విలువైన వెంట్రుకలు చోరీ, ఆరుగురి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 hair
చెన్నై: రూ.70 లక్షల విలువైన వెంట్రుకల బండిల్స్‌ను ఎత్తుకు వెళ్లిన సంఘటన తమిళనాడులోని మురుగన్ దేవాలయంలో జరిగింది. ఈ ఘటనలకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తమిళనాడనులోని ప్రముఖ దేవాలయమైన మురుగన్ ఆలయంలో భక్తులు ఇచ్చిన శోరోజాలను గిడ్డంగులలో భద్రపరుస్తారు.

అధికారులు గిడ్డంగులలో ఉన్న వెంట్రుకల బండిల్స్‌ను ఇటీవల లెక్కించారు. అందులో 1,253 బండిల్స్ కనిపించకుండా పోయాయి. వాటి విలువ మొత్తం డెబ్బై లక్షల వరకు ఉంటుంది.

బండిల్స్ మిస్ అయిన ఘటనలో నలుగురు దేవాలయ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అరెస్టైన ఆరుగురిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. పోలీసులు విచారిస్తున్నారు.

విమానం అత్యవసర ల్యాండింగ్

తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో స్పైస్ జెట్ విమానం ఒకటి మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఇంజన్ నుండి పొగలు రావడంతో అత్యవసరంగా విమానాన్ని దించారు. విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.

English summary
Six persons were arrested in connection with theft of hair bundles(offering given by devotees) to the lord worth RS.70 lakh from the lord Muruga temple, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X