వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

116 మంది అభ్యర్థులు వీరే..! మ‌రికొంత మంది పై టీడిపి క‌స‌ర‌త్తు..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : టీడీపీ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు నాయుడు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగా గెలుపుగుర్రాల‌ను ఎంపిక చేసేందుకు క‌స‌ర్తు చేస్తోంది టీడిపి. ఇప్పటివరకు 116 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సోమవారం మరో 30 మంది అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ జాబితా దాదాపు సిద్ధ‌మైనా, ఎన్నిక‌ల‌కు కేవ‌లం నెల రోజులే స‌మ‌యం ఉండ‌టంతో చంద్ర‌బాబు అభ్య‌ర్థుల‌ను కాచి వ‌డ‌బోత‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో సిట్టింగుల‌కే అవ‌కాశం ఇచ్చే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో తాపీగా ఉన్న వైసీపీ, జ‌న‌సేన పార్టీలు టీడిపి జాబితా చూసి వేగం పెంచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

హైకోర్టులో అశోక్ కు చుక్కెదురు .. నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ హైకోర్టులో అశోక్ కు చుక్కెదురు .. నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ

గెలుపు గుర్రాల కోసం టీడిపి వేట‌..! సిట్టింగ్ ల‌కు పెద్ద‌పీఠ వేస్తున్న బాబు..!!

గెలుపు గుర్రాల కోసం టీడిపి వేట‌..! సిట్టింగ్ ల‌కు పెద్ద‌పీఠ వేస్తున్న బాబు..!!

1. ఇచ్చాపురం- బెందాళం అశోక్, 2.పలాస - గౌతు శిరీష. 3.టెక్కలి - అచ్చెన్నాయుడు, 4.నరసన్నపేట - రమణమూర్తి
5.ముదాలవలస - కూన రవికుమార్, 6.శ్రీకాకుళం - గుండ లక్ష్మీ దేవి. 7.రాజాo - కొండ్రు మురళి, 8.ఎచ్చెర్ల - కళా వెంకట్రావు. 9. బొబ్బిలి - సుజయ్ కృష్ణ రంగారావు, 10. ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి. 11.సాలూరు-భాంజ్ దేవ్.12.విశాఖ తూర్పు- వెలగపూడి రామకృష్ణ, 13.విశాఖ దక్షిణo- వాసుపల్లి గణేష్. 14.విశాఖ పశ్చిమం- గణబాబు, 15. గాజువాక- పల్లా శ్రీనివాసరావు. 16. పెందుర్తి - బండారు సత్యనారాయణమూర్తి. 17. యలమంచిలి- పంచకర్ల రమేష్‌, 18.నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు. 19.అరకు-కిడారి శ్రవణ్‌. 20. పాడేరు-గిడ్డి ఈశ్వరి. 21. కాకినాడ అర్బన్- వనమాడి కొండబాబు,
22.కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ. 23.పెద్దాపురం- చినరాజప్ప, 24.తుని- యనమల కృష్ణుడు. 25.జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ, 26.పత్తిపాడు- వరుపుల రాజా. 27. పిఠాపురం- వర్మ, 28.రాజానగరం - పెందుర్తి వెంకటేష్
29.రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

ఉత్త‌రాంద్ర‌లో దాదాపు పాత‌వారే..! గెలుపే ల‌క్ష్యంగా అభ్య‌ర్థుల ఎంపిక‌..!!

ఉత్త‌రాంద్ర‌లో దాదాపు పాత‌వారే..! గెలుపే ల‌క్ష్యంగా అభ్య‌ర్థుల ఎంపిక‌..!!

30.అనపర్తి -రామకృష్ణారెడ్డి. 31.మండపేట - జోగేశ్వరరావు. 32.రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు. 33.రాజోలు- గొల్లపల్లి సూర్యారావు, 34.కొత్తపేట- బండారు సత్యానందరావు.35.ముమ్మిడివరం -దాట్ల సుబ్బరాజు, 36.ఏలూరు-బడేటి బుజ్జి.37.దెందులూరు- చింతమనేని,38.ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు. 39.నర్సాపురం-మాధవ నాయుడు, 40.ఆచంట-పితాని.41.ఉండి-శివరామరాజు. 42.తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ. 43. పాలకొల్లు-రామా నాయుడు, 44.భీమవరం-పులపర్తి రామాంజనేయులు. 45.తాడేపల్లి గూడెం - ఈలినాని. 46.విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్, 47.విజయవాడ సెంట్రల్- బోండా ఉమా.48.విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్, 49.జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య. 50.నందిగామ- తంగిరాల సౌమ్య. 51.మైలవరం-దేవినేని ఉమ. 52.గన్నవరం- వల్లభనేని వంశీ. 53.పెనమలూరు-బోడె ప్రసాద్. 54.అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్, 56.బందరు -కొల్లు రవీంద్ర. 57.గుడివాడ -దేవినేని అవినాష్. 58.రేపల్లె- అనగాని సత్య ప్రసాద్. 59.వేమూరు- నక్కా ఆనందబాబు.

క్రిష్ణా, గుంటూరులో పాత కొత్త క‌ల‌యిక‌..! ప్ర‌తిప‌క్షానికి ధీటుగా స‌మాధానం ఇచ్చే అభ్య‌ర్థ‌లు..!!

క్రిష్ణా, గుంటూరులో పాత కొత్త క‌ల‌యిక‌..! ప్ర‌తిప‌క్షానికి ధీటుగా స‌మాధానం ఇచ్చే అభ్య‌ర్థ‌లు..!!

60.పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర, 61.​​తెనాలి- ఆలపాటి రాజా. 62.చిలకలూరిపేట- పత్తిపాటి, 63.గురజాల-యరపతినేని, 64.సత్తెనపల్లి- కోడెల. 65.వినుకొండ- జీవీ ఆంజనేయులు, 66.పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్. 67.ఒంగోలు-దామచర్ల, 68.గిద్దలూరు-అశోక్ రెడ్డి. 69.​​అద్దంకి-గొట్టిపాటి. 70.పర్చూరు-ఏలూరు సాంబశివరావు. 71.దర్శి- శిద్దా రాఘవరావు.72.కొండెపి-బాల వీరాంజనేయ స్వామి, 73.మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి. 74.కందుకూరు పోతుల రామారావు, 75.చీరాల- కరణం బలరాం. 76.నెల్లూరు అర్బన్ -నారాయణ,77.నెల్లూరు రూరల్ - ఆదాల ప్రభాకర్ రెడ్డి. 78.సర్వేపల్లి- సోమిరెడ్డి. 79. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. 80. కావలి -బీదా మస్తాన్ రావ్. 81.వెంకటగిరి -కురుగొండ్ల రామకృష్ణ. 82.ఆత్మకూరు- బొల్లినేని కృష్ణయ్య, 83.గూడూరు- పాశం సునీల్. 84.రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు, 85.రైల్వే కోడూరు- నర్సింహా ప్రసాద్, 86.రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి, 87.మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్, 88.కమలాపురం- పుత్తా నర్సింహా రెడ్డి, 89. జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి.

రాయ‌ల‌సీమ‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బాబు..! గెలిచే వారికే టికెట్లు..!!

రాయ‌ల‌సీమ‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బాబు..! గెలిచే వారికే టికెట్లు..!!

90.పులివెందుల- సతీష్ రెడ్డి. 91.డోన్‌- కేఈ ప్రతాప్‌, 92.పత్తికొండ -కేఈ శ్యామ్‌బాబు, 93.మంత్రాలయం - తిక్కారెడ్డి. 94.ఎమ్మిగనూరు- బీవీ​ జయనాగేశ్వరరెడ్డి, 95.బనగానపల్లె- బీసీ జనార్ధన్‌రెడ్డి. 96.ఆళ్లగడ్డ- అఖిల ప్రియ, 97.పాణ్యం- గౌరు చరితా రెడ్డి. ​98.శ్రీ‌​శైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి, 99.నంద్యాల- బ్రహ్మనంద రెడ్డి.100.అనంతపురం సిటీ- ప్రభాకర్‌ చౌదరి. 101.తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి.102.ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌, 103.రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు. 104.హిందూపురం- నందమూరి బాలకృష్ణ, 105.రాప్తాడు- పరిటాల సునీత. 106.ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ. 107.పెనుగొండ- డి.కె.పార్థసారధి. 108.మడకశిర- వీరన్న, 109.పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి. 110. పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, 111. పుంగనూరు- అనూషా రెడ్డి. 112.కుప్పం- చంద్రబాబు, 113.పలమనేరు- అమర్‌నాథ్‌రెడ్డి. 114.చంద్రగిరి- పులవర్తి నాని, 115.చిత్తూరు- సత్య ప్రభ, 116. తిరుపతి- సుగుణమ్మ​​. మ‌రి కొంత మంది గుర్రాల గురించి కోసం టీడిపి అదిష్టానం లోతుగా అన్వేష‌ణ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

English summary
CM Chandrababu Naidu seems to have decided on the choice of TDP candidates. Participating in the selection of TDP So far 116 candidates have been selected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X