వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికారుద్దీన్ ఎన్‌కౌంటర్, కేసు నమోదు: వ్యాన్‌లో ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ పైన ఆలేరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. దీంతో ఆలేరు కోర్టుకు పోలీసులు వివరాలు అందించారు.

మరోవైపు, ఉగ్రవాదుల మృతదేహాలను జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉగ్రవాది వికారుద్దీన్, మరో నలుగురు మంగళవార ఉదయం ఎన్‌కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఉగ్రవాదులు మొదట పోలీసులపై దాడికి ప్రయత్నించారని ఐజీ నవీన్ చంద్‌ తెలిపారు. హైదరాబాద్‌ తరలిస్తున్న వ్యాన్‌ నుంచి తప్పించుకునేందుకు దుండగులు యత్నించారని, ఆయుధాలు తీసుకుని దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారన్నారు.

ఉగ్రవాది

ఉగ్రవాది

వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా ఆలేరు మధ్యన జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది.

ఉగ్రవాది

ఉగ్రవాది

వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా ఆలేరు మధ్యన జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది. ఈ కాల్పుల్లో వికారుద్దీన్ సహా మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.

ఉగ్రవాది

ఉగ్రవాది

వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా ఆలేరు మధ్యన జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది. బస్సులో పడి ఉన్న మృతదేహం.

ఉగ్రవాది

ఉగ్రవాది

వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా ఆలేరు మధ్యన జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది. రక్తపు మడుగుల్లో ఉగ్రవాది.

ఉగ్రవాది

ఉగ్రవాది

వరంగల్ జిల్లా జనగామ, నల్గొండ జిల్లా ఆలేరు మధ్యన జరిగిన పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఓ ఉగ్రవాది. చనిపోయిన ఉగ్రవాది దృశ్యం.

English summary
5 alleged SIMI activists shot dead on way to court, Case filed in Aleir PS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X