బాబు చేతులమీదుగా ప్రారంభంకానున్న పుష్కరవనం
రాజమండ్రి శివార్లలోని లాలాచెరువు వద్ద తీర్దిదిద్దిన పుష్కరవనం రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా పుష్కరవనంగా నామకరణం పొందిన నగరవనం ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా ఈ వనాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు అటవీశాఖ నగరంలో 5 కే రన్ ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications