మరుగుతున్న పాలలో పడి చిన్నారి మృతి: రోడ్డుపై బైక్ దహనం(ఫొటో)

వరంగల్: జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్వీట్‌షాప్‌లోని మరుగుతున్న పాలల్లో పడి చిన్నారి మృతిచెందింది. బుధవారం జరిగిన ఈ సంఘటనతో కమలాపూర్‌లో విషాదం నెలకొంది.

చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదకరమైన ఆ చోటుకు ఆ బాలికను ఎందుకు రానిచ్చారు? ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

A girl child allegedly died after falling in hot milk

ఉప్పల్‌లో బైక్‌లో నుంచి మంటలు

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో ఓ బైక్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జనాలు పరుగులు తీశారు. ఇతర వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. దీంతో ఉప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+