వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో 26 మంది ఐపీఎస్‌ల బదీలీ

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తన మార్కును చూపించడంతోపాటు రాష్ట్ర్ర అధికార గణంలో తన పట్టును పెంచుకునేందు భారీగా ఐఏస్, ఐపీఎస్‌ల బదీలీలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే మంగళవారం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదీలీలను చేపట్టిన ప్రభుత్వం బుధవారం కూడ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. 23 మంది ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

a large number of IPS officers have been transferd in ap

పోస్టింగ్ ఇచ్చిన అధికారులు

గుంటూరు రూరల్ ఎస్పీ‌- జయలక్ష్మీ
గుంటూరు అర్బన్ ఎస్పీ‌- బీహెచ్‌వీ రామకృష్ణ
శ్రీకాకుళం ఎస్పీ- అమ్మిరెడ్డి
పశ్చిమ గోదావరి ఎస్పీ- నవదీప్‌ సింగ్‌
చిత్తూరు ఎస్పీ- సీహెచ్‌ వెంకటప్పలనాయుడు
తూర్పుగోదావరి ఎస్పీ- నయీం హస్మి
విశాఖపట్నం డీసీపీ1- విక్రాంత్‌పాటిల్‌
విశాఖపట్నం డీసీపీ2- ఉదయ్‌ భాస్కర్‌
కృష్ణా ఎస్పీ- రవీంద్రనాథ్‌బాబు
విజయనగరం ఎస్పీ- బి రాజకుమారి
విజయవాడ జాయింట్‌ సీపీ- నాగేంద్ర కుమార్‌
విజయవాడ డీసీసీ2- సీహెచ్‌ విజయరావు
రైల్వే ఎస్పీ- కోయ ప్రవీణ్‌
సీఐడీ ఎస్పీ- సర్వ శ్రేష్ట త్రిపాఠి
అక్టోపస్‌ ఎస్పీ- విశాల్‌ గున్నీ
ఇంటెలిజెన్స్‌ ఎస్పీ- అశోక్‌కుమార్‌
గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌- రాహులదేవ్‌ శర్మ
ఏలూరు డీఐజీ- ఏఎస్‌ ఖాన్‌
అనంతపురం పీటీసీ- ఘట్టమనేని శ్రీనివాస్‌
అనంతపురం ఎస్పీ- బి సత్య ఏసుబాబు
ఎస్‌ఐబీ ఎస్పీ- రవిప్రకాశ్‌
సీఐడీ డీఐజీ- త్రివిక్రమ్‌ వర్మ
కర్నూలు డీఐజీ- టి వెంకట్రామిరెడ్డి
ఏఆర్‌ దామోదర్‌, భాస్కర్‌ భూషణ్‌, ఎస్వీ రాజశేఖరబాబును హెడ్‌ కార్వర్ట్స్‌కు అటాచ్‌ చేశారు.

English summary
AP Chief Minister Jagan Mohan Reddy has shown his mark in the administration,in this context, a large number of IAS and IPS officers have been transferd,The Chief Secretary of the state government, LV Subramaniam, issued the order on Wednesday.one day before ias officers have also been transferd
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X