నంద్యాలలో రోడ్డు ప్రమాదం
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఓ ఆసుపత్రి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రోడ్డు పక్కన గుంతలో పడింది. ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications