రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో జన్మ ఉంటే ఇక్కడే పుడతా: జయప్రద, ఎంపీ గోకరాజు, జేసీ పుష్కర స్నానం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: జన్మభూమిలో పుణ్య స్నానం చేయడం ఆనందంగా ఉందని సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌లో ఆమె పుష్కర స్నానమాచరించారు.

పురోహితుడి తెలిపిన చెప్పిన ప్రకారం ఆమె పుణ్య స్నానమాచరించి, గోదావరి నదిలోకి తన చేతులతో నీళ్లు వదిలారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మళ్లీ జన్మంటూ ఉంటే గోదావరి ఒడ్డునే పుట్టాలని ఉందని ఆమె వ్యాఖ్యానించారు. పుష్కరాల ఏర్పాట్లు అధ్బుతంగా ఉన్నాయని ఆమె కొనియాడారు.

మరో జన్మ ఉంటే ఇక్కడే పుడతా: జయప్రద

మరో జన్మ ఉంటే ఇక్కడే పుడతా: జయప్రద

జన్మభూమిలో పుణ్య స్నానం చేయడం ఆనందంగా ఉందని సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు.
 మరో జన్మ ఉంటే ఇక్కడే పుడతా: జయప్రద

మరో జన్మ ఉంటే ఇక్కడే పుడతా: జయప్రద


సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌లో ఆమె పుష్కర స్నానమాచరించారు.

మరో జన్మ ఉంటే ఇక్కడే పుడతా: జయప్రద

మరో జన్మ ఉంటే ఇక్కడే పుడతా: జయప్రద

పురోహితుడి తెలిపిన చెప్పిన ప్రకారం ఆమె పుణ్య స్నానమాచరించి, గోదావరి నదిలోకి తన చేతులతో నీళ్లు వదిలారు.
 మరో జన్మ ఉంటే ఇక్కడే పుడతా: జయప్రద

మరో జన్మ ఉంటే ఇక్కడే పుడతా: జయప్రద

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మళ్లీ జన్మంటూ ఉంటే గోదావరి ఒడ్డునే పుట్టాలని ఉందని ఆమె వ్యాఖ్యానించారు. పుష్కరాల ఏర్పాట్లు అధ్బుతంగా ఉన్నాయని ఆమె కొనియాడారు.

కొవ్వూరులో ఎంపీ గంగరాజు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పుష్కర స్నానాలు

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వీఐపీ పుష్కర ఘాట్‌లో బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు పుష్కర స్నానమచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కర స్నానాలు చేయడం వల్ల సర్వపాపాలు హరిస్తాయని ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఎంపీ పిండప్రదానం చేశారు.

టీడీపీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మంగళవారం ఇదే ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. జేసీ కుటుంబ సభ్యులతో కలసి పుణ్య స్నానాలు చేసి గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. రాయలసీమలో వర్షాలు కురవాలని కోరుకున్నట్టు తెలిపారు. పుష్కర ఏర్పాట్లు అధ్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసించారు.

English summary
Actress Jayaprada Takes Holy Bath at Rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X