ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమంత హల్‌చల్

|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో నటి సమంత సందడి చేసింది. వస్త్ర వ్యాపార రంగంలో చిన ముంబైగా పేరుగాంచిన చీరాలలోని ఓ వస్త్ర దుకాణంలోని కాంచీపురం పట్టు విభాగాన్ని సమంత ప్రారంభించింది.సమంతను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

English summary
Actress Samantha hulchal in Ongole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X