వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్థిలో వాటా కోసం అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాని కొడుకు

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు :మానవసంబండాలన్నీ ఆర్థిక సంబందాలే అని మార్స్ చెప్పినట్టుగా తన వాటా ఆస్థిని ఇవ్వలేదని తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. మూడు రోజులుగా మృతదేహన్ని ఇంటి వద్దే ఉంచాడు.ఆస్థి పంపకంలో రాజీకుదిరిన తర్వాతే అంత్యక్రియలు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

గుంటూరు జిల్లా వడ్డపల్లికి చెందిన కొల్ల వెంకట్రావమ్మకు ఇద్దరు కుమార్తెలు,. నలుగురు కుమారులు.అనారోగ్యంతో రెండవ, మూడవ, నాలుగవ కుమారులు చనిపోయారు. మృతి చెందిన కొడుకు కుటుంబానికి వెంకట్రావమ్మ ఇటీవలే రెండు ఎకరాల వ్యవసాయభూమిని రాసిచ్చింది. అనారోగ్యంతో వెంకట్రావమ్మ శనివారం నాడు మరణించింది.

 after getting share agriculture land comeforward to mothers cremeation

వెంకట్రావమ్మ మరణించడంతో అంత్యక్రియల నిర్వహాణపై పెద్ద కొడుకు ముందుకు రాలేదు.తన సోదరుని కుటుంబానికి రాసిచ్చిన రెండు ఎకరాల భూమిలో వాటా కావాలని వెంకట్రావమ్మ పెద్ద కొడుకు కొండయ్య డిమాండ్ చేశారు. శనివారం నాడు వెంకట్రావమ్మ మరణిస్తే మూడు రోజులైనా అంత్యక్రియల నిర్వహాణకు ఆయన ముందుకు రాలేదు.

బందువులు , కుటుంబసభ్యులు నచ్చజెప్పినా ఆయన వినలేదు..విషయం పోలీసుల వరకు వెళ్ళింది. వెంకట్రావమ్మ కుమార్తెలు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. కొండయ్య, వెంకట్రావయ్య తరపు న రెండు వర్గాలు ఎట్టకేలకు రాజీకి వచ్చాయి. తన సోదరుని కుటుంబానికి రాసిచ్చిన రెండు ఎకరాల భూమిలో అర ఎకరం భూమిని కొండయ్యకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. దీంతో మంగళవారం నాడు అంత్యక్రియలు నిర్వహించేందుకు కొండయ్య అంగీకరించాడు.

English summary
venkaravamma live in gundtur district. she has 4 sons,2 daughters. second, third, forth sons died. elder son living with venkataravamma. recently venkatravamma 2 acres of agricultur land registration to second sons family. on saturday venkatravamma dead.kondaiah venkatravammas eleder son not accepted to cremeation for venkatravamma.he demanded share for 2 acres of land. venkatravamma daugthters approached police. accepted kondaiahs brother family retrun to the half acre to kondaiah.kondaiah accepted cremeation on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X