అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూమికే కాదు, అమరావతి డొమైన్‌కూ భారీ డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి'కి డిమాండ్ పెరిగింది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు రెక్కలు అంటుతున్న విషయం తెలిసిందే. కేవలం భూముల ధరలే కాదు.. అమరావతి పేరున డొమైన్ పేర్లకు కూడా భారీగానే డిమాండ్ పెరిగింది.

అమరావతి పేరున పెద్ద ఎత్తున డొమైన్ పేర్లు రిజిస్ట్రర్ అయ్యాయని తెలుస్తోంది. అమరావతి.కామ్, అమరావతి.కో.ఇన్, అమరావతి.ఆర్గ్ తదితర పేర్లు రిజిస్టర్ అయ్యాయి. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దానికి డిమాండ్ పెరిగింది.

 Amaravati domain name gains popularity on Web

కాగా, ఇలాంటి పేర్లు ప్రయివేటు వ్యక్తులు రిజిస్టర్ చేసుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందేనని చెప్పవచ్చు. ఆ పేర్ల మీద ప్రభుత్వానికి వెబ్ సైట్ సృష్టించుకోవడం ఇబ్బంది అవుతుంది. అన్నీ పూర్తయితే ప్రభుత్వం అమరావతి.ఏపీ.గవ్.ఇన్ తదితర వాటి పైన ఆధారపడవలసి ఉంటుందని అంటున్నారు.

English summary
Amaravati has become a household name across the state since the Andhra Pradesh government has named its core capital after the ancient town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X