వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పట్లో చేగువేరా..ఇప్పుడు వీర్ సావర్కర్: అది చదివి జ్ఙానోదయమైందంటోన్న పవన్ కల్యాణ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలనాలకు ఎపిక్ సెంటర్ అయ్యారు. జనసేన పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో దక్షిణ అమెరికా విప్లవ యోధుడు చేగువేరా తనకు ఆదర్శమంటూ చెప్పుకొన్న పవన్ కల్యాణ్.. ఈ సారి తన రూటు మార్చారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, హిందుత్వ వాది, భారతీయ జనతా పార్టీ దైవంలా పూజించే వీర్ సావర్కర్‌‌పై సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్త విమర్శలను సంధించడానికి రాజకీయ ప్రత్యర్థులకు అవకాశాన్ని ఇచ్చినట్టయింది. దీనికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పోస్ట్ అవుతున్నాయి.

నాడు దుష్ప్రచారం..నేడు విస్తరణ: కియా మోటార్స్:భారీ పెట్టుబడులు:ఆ వార్తలు షాకిచ్చాయి:జగన్ నాడు దుష్ప్రచారం..నేడు విస్తరణ: కియా మోటార్స్:భారీ పెట్టుబడులు:ఆ వార్తలు షాకిచ్చాయి:జగన్

గురువారం వీర్ సావర్కర్ జయంతి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పలువురు జాతీయ స్థాయి నాయకులు ఆయనకు నివాళి అర్పించారు. బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్ కూడా వీర్ సావర్కర్‌కు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. వీర్ సావర్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఆయనపై రాసిన ప్రత్యేక కథనానికి సంబంధించిన క్లిప్‌ను తన ట్వీట్ జత చేశారు. దీనికి పవన్ కల్యాణ్ రిప్లయ్ ఇచ్చారు. తాను ఆ ఆర్టికల్ అసాంతం చదివానని పేర్కొన్నారు. తనకు ఆసక్తిని కలిగించిందని అన్నారు.

An interesting and insightful article to read about Veer Savarkar: Pawan Kalyan

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలనాలకు ఎపిక్ సెంటర్ అయ్యారు. జనసేన పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో దక్షిణ అమెరికా విప్లవ యోధుడు చేగువేరా తనకు ఆదర్శమంటూ చెప్పుకొన్న పవన్ కల్యాణ్.. ఈ సారి తన రూటు మార్చారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, హిందుత్వ వాది, భారతీయ జనతా పార్టీ దైవంలా పూజించే వీర్ సావర్కర్‌‌పై సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కాస్త విమర్శలను సంధించడానికి రాజకీయ ప్రత్యర్థులకు అవకాశాన్ని ఇచ్చినట్టయింది. దీనికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పోస్ట్ అవుతున్నాయి.

గురువారం వీర్ సావర్కర్ జయంతి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పలువురు జాతీయ స్థాయి నాయకులు ఆయనకు నివాళి అర్పించారు. బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్ కూడా వీర్ సావర్కర్‌కు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. వీర్ సావర్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఆయనపై రాసిన ప్రత్యేక కథనానికి సంబంధించిన క్లిప్‌ను తన ట్వీట్ జత చేశారు. దీనికి పవన్ కల్యాణ్ రిప్లయ్ ఇచ్చారు. తాను ఆ ఆర్టికల్ అసాంతం చదివానని పేర్కొన్నారు. తనకు ఆసక్తిని కలిగించిందని అన్నారు.

English summary
An interesting and insightful article to read about Veer Savarkar, tweets Jana Sena Party president Pawan Kalyan. He gave reply as tweet came from Bharatiya Janata Pary AP State Co Incharge Sunil Deodhar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X