India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral:బ్రహ్మంగారీ కాలజ్ఞానం, పవనుడికే అధికారమట..?, పవన్ కల్యాణా, ప్రవీణ్ కుమారా..?

|
Google Oneindia TeluguNews

బ్రహ్మంగారు చెప్పినవన్నీ నిజం అవుతున్నాయి. కలికాలం అనుకున్న.. కరోనా వైరస్ వరకు అన్నీ కళ్ల ముందే కనిపించాయి. ఇప్పుడు అంతా బానే ఉంది మళ్లీ బ్రహ్మంగారి విషయం ఎందుకు వచ్చిందంటరా.. అవును అందుకు కారణం ఉంది. ఆయనకు సంబంధించిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే తమకు అనుకూలంగా ఉన్న వారు కొందరు ఫార్వార్డ్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత..? రాజకీయాల్లో కూడా బ్రహ్మంగారి భవిష్యవాణి పనిచేస్తోందా..? లేదా.. అయితే ఈ స్టోరీ చదవండి.

సిదారి సంవత్సరమున

సిదారి సంవత్సరమున

సిదారి సంవత్సరమున అంటు కాలజ్ఞానం మొదలవుతుంది. నాలుగు లైన్లలో ఉన్న విషయం ఉంది. తెలుగు రాష్ట్రములో పవనుడువచ్చేనయ అని రాసి ఉంది. అంటే ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయింది. ఏపీలో అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకొవచ్చు. తెలంగాణలో అయితే బీఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ లెక్కగట్టొచ్చు. అంటే వీరిద్దరూ అధికారం చేపడుతారని అంచనా వేయచ్చు. రాజ వారసత్వము నశించిను అని రాసి ఉంది. ఏపీలో జగన్ ఒక్కసారే అధికారం చేపట్టారు. కానీ ఆయన తండ్రి కూడా రెండు సార్లు పదవీ స్వీకరించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్ రెండు పర్యాయలు పదవీ చేపట్టిన సంగతి తెలిసిందే.

ప్రజారాజ్యము విలసిల్లును

ప్రజారాజ్యము విలసిల్లును


ప్రజారాజ్యము విలసిల్లును అని రాసి ఉంది. అంటే ప్రజారాజ్యం అంటే.. జనసేన లేదంటే బీఎస్పీ అనే సందేహాం కలుగుతుంది. పవన్, ప్రవీణ్ లెక్కలోకి తీసుకుంటే ఇదీ నిజం అవుతుంది. నా మాట నమ్మాలని బ్రహ్మంగారు కోరుతున్నారు. లెక్క ప్రకారం తెలంగాణలో 18 నెలలు, ఏపీలో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. మరీ ఆ ఎన్నికల్లో బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందా అనే సందేహాం కలుగకమానదు. తెలంగాణలో రెండోసారి పదవీ చేపట్టినందున ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఉంటుంది. ఏపీలో జగన్ తొలిసారి పదవీ చేపట్టారు. కానీ విద్యుత్ కోతలు, పదో తరగతిలో విద్యార్థుల ఫెయిల్ అంశంతో పేరు మసకబారింది.

ప్రవీణ్ సార్

ప్రవీణ్ సార్


తెలంగాణలో ప్రవీణ్ కుమార్ చురుకుగా ఉన్నారు. పాదయాత్ర చేపట్టి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఆయన ఇమేజ్ అయితే ఓకే.. మరీ అభ్యర్థులపై మాత్రం స్పష్టత లేదు. అయినా ఒక్కసారి అధికారం చేపట్టేంత సీన్ ఉంటుందా అనే సందేహాం కలుగక మానదు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాడితేనే సాధ్యం అయ్యింది. మరీ అధికారం మారడం అంత కష్టమా అనే వారు ఉన్నారు. కానీ ఎంతయిన కొద్దీకాలంలో ఇదీ ఎలా సాధ్యం అనే చర్చ జరుగుతుంది. మరీ దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

పవన్ పక్కా...

పవన్ పక్కా...


ఇక ఏపీలో అయితే జనసేనాని పవన్ కల్యాణ్‌కు పక్కాగా వర్తిస్తోంది. ఎందుకంటే పవన సుతుడు అంటే ఆయనే. గత ఎన్నికల్లో ఆయన పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలే. మరి వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడుతారా అనే ప్రశ్న వస్తోంది. కానీ బ్రహ్మంగారు చెప్పినట్టు ఇదే జరుగనుంది. మరీ ఆయన వైసీపీని ఎలా ఎదుర్కొంటారో చూడాలీ.. కానీ కాలజ్ఞానం ప్రకారం మాత్రం ఆయనే అధికారం చేపట్టే ఛాన్స్ ఉంది. ఈ రెండు నిజం అవుతాయో.. చూడాలీ.. ఎందుకంటే గతంలో అన్నీ నిజమైన సమయంలో.. ఇవీ కూడా రుజువు అవుతాయని మరికొందరు అంటన్నారు.

English summary
andhra state pawana take power as per brahmam gari Prophecy. those are may be janasena chief pawan kalyan and telangana bsp chief praveen kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X