వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏపీలో లగడపాటి మినహా జగన్కు జై కొట్టిన లోకల్ సర్వే! నువ్వానేనా అంటున్న జాతీయ ఛానల్స్ !
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 2019కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాసేపట్లో వెలువడుతాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాదాపు నెలనర్రకు పైగా అక్కడి ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అయితే ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Newest First Oldest First
Comments
lok sabha elections 2019 exit poll andhra pradesh ap assembly లోక్సభ ఎన్నికలు 2019 ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ ఏపీ అసెంబ్లీ exit polls 2019
English summary
Andhra Pradesh that went to elections in the first phase will have the exit polls for both Loksabha and Assembly. The exit polls will be declared for all 25 loksabha constituencies and 175 assembly constituencies.