• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు రాష్ట్రాల పోలింగ్ అప్ డేట్స్

|

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. మాక్ పోలింగ్‌లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని సరిచేశారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

Andhra Pradesh Assembly Elections 2019 Live Updates: Voting begins

Newest First Oldest First
8:54 PM, 11 Apr
వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ,ధర్నాకు దిగిన లోకేష్
8:52 PM, 11 Apr
తాడేపల్లికి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్
8:51 PM, 11 Apr
తాడేపల్లిలో ఇంకా కొనసాగుతున్న పోలింగ్
8:51 PM, 11 Apr
మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
8:41 PM, 11 Apr
ఓటింగ్ లో పాల్గోన్న ప్రజలకు కృతజ్ఝలు : జగన్
8:40 PM, 11 Apr
ఓటమి భయంతోనే చంద్రబాబునాయుడు ఈవిఎంపై ఆరోపణలు చేస్తున్నారు : జగన్
8:39 PM, 11 Apr
ఎన్నికల అల్లర్లలో వైసీపి కి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు : జగన్
8:38 PM, 11 Apr
చంద్రబాబు నాయుడు అనేక కుట్రలు పన్నినా ప్రజలు 80 శాతానికి పైగా ఓటింగ్ లో పాల్గోన్నారు : జగన్
8:37 PM, 11 Apr
ఓటింగ్ శాతం తగ్గించేందుకు చంద్రబాబునాయుడు అనేక కుట్రలు చేశారు. జగన్
7:21 PM, 11 Apr
ఏపిలో పోలింగ్ సంపూర్నంగా ముగిసే సరికి ఇంకా రెండు గంటలు పట్టే అవకాశం ఉంది.. -ద్వివేది
7:20 PM, 11 Apr
ఓవరాల్ గా 80శాతం ఓటింగ్ ఉండే అవకాశం ఉంది.. -ద్వివేది
7:19 PM, 11 Apr
ఉత్తరాంద్ర జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.. -ద్వివేది
7:14 PM, 11 Apr
అభ్యర్థుల ఫిర్యాదు, ఆధారాలు, ఫైనల్ గా సీసీ కెమేరాల ఫుటేజ్ పరిశీలించిన తర్వాత రిపోలింగ్ పై నిర్ణయం ఉంటుంది..
7:12 PM, 11 Apr
ఎక్కడ రీపోలింగ్ అవసరమో రేపు నిర్ణయం తీసుకుంటాం.. -ద్వివేది.
7:11 PM, 11 Apr
కొన్ని చోట్ల ఘర్షణలు జరగడం శోచనీయం.. -ద్వివేది
7:10 PM, 11 Apr
మీడియాతో ఎన్నికల అదికారి ద్వివేది.. ఏపి లో జరిగిన ఎన్నికల తీరును విశ్లేషిస్తున్న ద్వివేది..
7:08 PM, 11 Apr
క్రిష్ణ జిల్లా మైలవరంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో పోలింగ్.. ఈవీయంలు మొరాయించడంతో ఆలస్యమైన పోలింగ్.. క్యూలైన్లో 2000మంది ఓటర్లు..
6:08 PM, 11 Apr
మరి కాసేపట్లో ఈసీ కార్యాలయానికి చంద్రబాబు
6:05 PM, 11 Apr
ఘర్షణలు, ఈవీయంల మొరాయింపు, ప్రత్యామ్నాయల కల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ద్వివేదీతో బాబు భేటీ...
6:04 PM, 11 Apr
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరుపై చంద్రబాబు అసంత్రుప్తి..
5:23 PM, 11 Apr
స్టేషన్ లోపల బైఠాయించి ఆందోళన చేసిన జేసీ..
5:23 PM, 11 Apr
తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్.. తన అనుచరులను కిడ్నప్ చేసారంటూ పోలీస్ స్టేషన్టో ఆంోళనకు దిగిన జేసీ..
5:11 PM, 11 Apr
ఆళ్లగడ్డలో మళ్లీ ఉద్రిక్తం.. గంగుల కుటుంబం పోలింగ్ బూత్ కు రావడంతో అక్కడే ఉన్న భూమా కుటుంబంతో ఘర్షణ మొదలయ్యే అవకాశం.. భారీగా మొహరించిన పోలీసులు.. 144 సెక్షన్ అమలు..
4:48 PM, 11 Apr
చిలకలూరి పేటలో ఉద్రిక్తత.. టీడిపి రిగ్గింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ వీడియో విడుదల చేసిన వైసీపి..
4:18 PM, 11 Apr
మిషన్లు పనిచేయడం లేదని ఓటు వేయకుండా ప్రజలు వెనుతిరగడం బాదాకరమన్న చంద్రబాబు..ఓటు వేయలేక పోయిన వారు మళ్లీ ఆరు గంటలలోపు పోలింగ్ బూత్ లకు రావాలన్న బాబు..
4:06 PM, 11 Apr
ఏపిలో సాయంత్రం నాలుగింటి వరకు సుమారు 55శాతం పోలింగ్ ...
3:43 PM, 11 Apr
ఆళ్లగడ్డలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. రోడ్డుపైనే బైఠాయించిన భూమా కుటుంబం..
3:23 PM, 11 Apr
381 ఈవీయంలు మొరాయించాయి.. పనిచేయని ఈవీయంల స్థానంలో కొత్తవాటిని అందుబాటులోకి తీసుకొచ్చాం... -ద్వివేదీ
3:21 PM, 11 Apr
తాడిపత్రిలో ఘర్షణలకు పాల్పడ్డ వారిని గుర్తించి, చట్టపరవంగా చర్యలు తీసుకుంటాం.. ద్వివేదీ
3:20 PM, 11 Apr
ఘర్షణలకు పాల్పడ్డ వారిని చట్టపరంగా శిక్షిస్తామన్న ద్వివేది..
READ MORE

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Polling for the 175 assembly constituencies and 25 Lok Sabha segments across Andhra Pradesh started at 7 a.m. on Thursday. The Election Commission has arranged 27,817 polling centres in the state with 46,120 booths. A total of 4.20 lakh staff are taking part in the election duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more