వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయానికి పెద్ద పీట వేశాం: వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన బొత్స

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలి సారి పూర్తి స్థాయి బ‌డ్జెట్ సిద్ద‌మైంది. ఉద‌యం 8 గంట‌ల‌కు ఏపీ కేబినెట్ ప్ర‌త్యేకంగా స‌మావేశమై బ‌డ్జెట్‌ను ఆమోదించింది. అనంత‌రం బ‌డ్జెట్ ప్ర‌తిని ప‌త్యేక ప్ర‌తినిధి ద్వారా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు పంపారు. మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాలకు శాస‌న‌స‌భ‌లో ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ బ‌డ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సారి బ‌డ్జెట్‌లో ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌కు అనుగుణంగా పెద్ద ఎత్తున సంక్షే మం..న‌వ‌ర‌త్నాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. ఇక అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.

Andhra Pradesh budget 2019 live updates:Highest priority to the Navaratnas

Newest First Oldest First
3:00 PM, 12 Jul

2019-20 రాష్ట్ర బడ్జెట్‌కు సభ ఆమోదం... సభ సోమవారానికి వాయిదా
2:02 PM, 12 Jul

వైయస్సార్ రైతుబీమాకు రూ. 100 కోట్లు కేటాయింపు
2:02 PM, 12 Jul

ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రూ. 7 లక్షలు ఆర్థిక సాయం
2:01 PM, 12 Jul

అక్టోబరు నుంచి పెట్టుబడి సాయం అందజేస్తాం
2:01 PM, 12 Jul

రైతులకు పెట్టుబడి సాయం రూ.8750 కోట్లు
2:00 PM, 12 Jul

రూ.28866 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
1:59 PM, 12 Jul

వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద పీట: బొత్స
1:58 PM, 12 Jul

వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ
1:48 PM, 12 Jul

కడప స్టీల్ ఫ్యాక్టరీకి రూ.250 కోట్లు
1:39 PM, 12 Jul

అంగన్ వాడీ వర్కర్లకు 10వేల నుంచి 11వేలకు పెంచడం జరిగింది: బుగ్గన
1:31 PM, 12 Jul

రోడ్లు మరియు భవనాలకు రూ.6202 కోట్లు కేటాయింపు
1:31 PM, 12 Jul

మహిళలు, శిశువు,దివ్యాంగులకు రూ.2689 కోట్లు కేటాయింపు
1:30 PM, 12 Jul

గ్రామ వాలంటీర్లకు రూ.720 కోట్లు కేటాయింపులు
1:30 PM, 12 Jul

రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగానికి రూ.145 కోట్లు కేటాయింపులు
1:28 PM, 12 Jul

గ్రామ సచివాలయాలకు రూ.700 కోట్లు
1:28 PM, 12 Jul

పౌరసరఫరాల కార్పోరేషన్‌కు రూ. 384 కోట్లు కేటాయింపు
1:27 PM, 12 Jul

సబ్సీడీ బియ్యానికి రూ. 3వేల కోట్లు
1:26 PM, 12 Jul

మున్సిపల్ వార్డు సచివాలయాలకు రూ. 180 కోట్లు కేటాయింపు
1:26 PM, 12 Jul

మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ. 280 కోట్లు కేటాయింపు
1:26 PM, 12 Jul

మతపరమైన సంస్థలకు వైయస్సార్ గ్రాంట్ కింద రూ.234 కోట్లు కేటాయింపులు
1:25 PM, 12 Jul

సంక్షేమరంగానికి రూ.1142 కోట్లు కేటాయింపు
1:23 PM, 12 Jul

అగ్రిగోల్డ్ బాధితుల సహకారం కోసం రూ.1150 కోట్లు కేటాయింపు
1:22 PM, 12 Jul

న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100 కోట్లు కేటాయింపు
1:21 PM, 12 Jul

వైయస్సార్ బీమాకు రూ.404 కోట్లు కేటాయింపు
1:17 PM, 12 Jul

కార్మిక ఉపాధి రంగానికి రూ.978 కోట్లు కేటాయింపు
1:16 PM, 12 Jul

బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయింపు
1:14 PM, 12 Jul

సొంత ఆటో కలిగిన వారికి ఆర్థిక సహకారం
1:13 PM, 12 Jul

కాపుల సంక్షేమానికి రూ.2వేల కోట్లు కేటాయింపు
1:11 PM, 12 Jul

25 లక్షల గృహాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నం
1:10 PM, 12 Jul

పాడేరు, అరకులో గిరిజన వైద్యకళాశాల ఏర్పాటు
READ MORE

English summary
After coming to power in Andhrapradesh, Jagan's govt will be presenting its first ever budget on thursday. Finanace Minister will be presenting the budget with an estimation of Rs.2.34 Lakh crores.Jagan is giving atmost importance to the Navaratna schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X