వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ బడ్జెట్: కాపులకు రూ.1000 కోట్లు, మైనార్టీలకు రూ.1300 కోట్లు, నిరుద్యోగభృతి రూ.2వేలకు పెంపు

|
Google Oneindia TeluguNews

Recommended Video

    Ap Budget 2019 : The Budget Is Being Introduced In The Assembly | Oneindia Telugu

    ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం నూతన బ‌డ్జెట్ ను ఉభ‌య స‌భ‌ల్లోనూ ప్ర‌వేశ పెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ అయినా.. పూర్తి స్థాయి ప్ర‌తిపాద‌న‌ల‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్‌ను స‌భ ఆమోదించనుంది.

    బడ్జెట్ అంచనా - రూ.2,26,177 లక్షల కోట్లు

    రెవెన్యూ వ్యయం - రూ.1.80 లక్షల కోట్లు

    ఆర్థిక లోటు అంచనా - రూ.32,390.68 కోట్లు

    కేపిటల్ వ్యయం - రూ.29,596.33 కోట్లు

    రెవెన్యూ మిగులు - రూ.2099 కోట్లు (అంచనా)

    Andhra PRadesh Budget Live update

    Newest First Oldest First
    1:23 PM, 5 Feb

    క్రీడలు, యువజన శాఖ రూ.1982.74 కోట్లు.
    1:22 PM, 5 Feb

    కార్మిక ఉపాధికి రూ.1226.75 కోట్లు
    1:08 PM, 5 Feb

    చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలు రూ400 కోట్లు.
    1:08 PM, 5 Feb

    పోలవరానికి ఇప్పటి వరకు రూ.15,587 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు.
    12:49 PM, 5 Feb

    మహిళా శిశు సంక్షేమ శాఖ రూ.3,408 కోట్లు
    12:48 PM, 5 Feb

    రోడ్లు భవనాల శాఖకు రూ.5,382 కోట్లు.
    12:48 PM, 5 Feb

    స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ.458 కోట్లు
    12:48 PM, 5 Feb

    రియల్ టైమ్ గవర్నెన్స్ రూ.172 కోట్లు
    12:45 PM, 5 Feb

    ఏపీలో రైల్వే లోన్‌కు రూ.180 కోట్లు.
    12:45 PM, 5 Feb

    రాజధాని ల్యాండ్ పూలింగ్ రూ.226 కోట్లు.
    12:45 PM, 5 Feb

    2014-15లో అప్పులు రూ.1,48,744 కోట్లు. 2017-18 నాటికి అప్పులు రూ.2,23,706 కోట్లు.
    12:36 PM, 5 Feb

    ఎన్టీఆర్ విదేశీ విద్య రూ.100 కోట్లు.
    12:35 PM, 5 Feb

    చంద్రన్న పెళ్లి కానుక (బీసీ) రూ.175 కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక (ఎస్సీ) రూ.128 కోట్లు. మైనార్టీ దుల్హన్ రూ.100 కోట్లు.
    12:35 PM, 5 Feb

    అన్నా క్యాంటీన్లకు రూ.300 కోట్లు
    12:34 PM, 5 Feb

    చంద్రన్న బీమాకు రూ.354 కోట్లు.
    12:34 PM, 5 Feb

    డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.1100 కోట్లు.
    12:34 PM, 5 Feb

    ముఖ్యమంత్రి యువనేస్తం రూ.1200 కోట్లు
    12:28 PM, 5 Feb

    పసుపు కుంకుమ పథకానికి రూ.4వేల కోట్లు,
    12:28 PM, 5 Feb

    ఎస్సీ సబ్ ప్లాన్ రూ.14,367 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ రూ.5,385 కోట్లు.
    12:25 PM, 5 Feb

    విత్తనాభివృద్ధికి రూ.200 కోట్లు
    12:25 PM, 5 Feb

    ఇళ్ళ స్థలాల సేకరణకు రూ.200 కోట్లు
    12:25 PM, 5 Feb

    డ్రైవర్ల సాధికారత సంస్థకు రూ.50 కోట్లు.
    12:25 PM, 5 Feb

    నిరుద్యోగ భృతి రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంపు
    12:21 PM, 5 Feb

    మైనార్టీల సంక్షేమానికి రూ.1304.43 కోట్లు.
    12:21 PM, 5 Feb

    బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు
    12:21 PM, 5 Feb

    క్షత్రియుల సంక్షేమానికి రూ.50 కోట్లు
    12:20 PM, 5 Feb

    ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.50 కోట్లు.
    12:17 PM, 5 Feb

    కాపుల సంక్షేమానికి రూ.1000 కోట్లు.
    12:17 PM, 5 Feb

    బీసీ కార్పోరేషన్‌కు రూ.3000 కోట్లు.
    12:15 PM, 5 Feb

    క్రీడలు, యువజన శాఖ రూ.1982.74 కోట్లు.
    READ MORE

    English summary
    Andhra Pradesh finance minister Yanamala Ramakrishnudu is going to present the state budget 2019. Here are the live updates of the budget speech.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X