వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ లైవ్ అప్‌డేట్స్: గవర్నర్, కేసీఆర్‌తో జగన్ భేటీ, ఆత్మీయ స్వాగతం పలికిన కేసీఆర్

|
Google Oneindia TeluguNews

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జోరు కొనసాగింది. వైసీపీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. ఈనెల 30వ తేదీన విజయవాడలోనే ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ స్పష్టం చేశారు. ఈ విజయం దేవుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో సాధ్యమైందని జగన్ చెప్పారు. విజేతలుగా నిలిచిన అభ్యర్థులంతా తమ అధినేత జగన్‌ను కలిసేందుకు తాడేపల్లికి క్యూకట్టారు. దీంతో తాడేపల్లిలోని జగన్ నివాసం కిటకిటలాడుతోంది. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ సమావేశంలో జగన్ తన కేబినెట్‌ను కూడా ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

AP assembly elections 2019 : Andhra Pradesh assembly results live updates

శుక్రవారం తన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు జగన్. ఇక శనివారం వైసీపీ శాసనసభాపక్షం సమావేశమై జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. అనంతరం 30వ తేదీన కొత్త ముఖ్యమంత్రిగా జగన్ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తారు.

Newest First Oldest First
6:05 PM, 26 May

ఏపి భవన్‌లో తెలుగు అధికారులతో సమావేశమైన జగన్
5:19 PM, 26 May

ప్రత్యేక హోదాకు సహకరించాలని ప్రధానిని కోరిన జగన్
5:19 PM, 26 May

ఢిల్లిలో ప్రధాని మోడీని కలిసిన వైఎస్ జగన్
5:18 PM, 26 May

తిరుపతికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
5:17 PM, 26 May

రాజధాని స్కాంను బయటకు తీస్తామన్న జగన్
5:17 PM, 26 May

మంగళగిరి నా ఇళ్లు : మాజీ మంత్రి లోకేష్ ఎన్నికల అనంతరం మంగళగిరి చేరుకున్న నారా లోకేష్
8:28 PM, 25 May

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దుచేసిన గవర్నర్
8:25 PM, 25 May

కేసీఆర్ పాదాభివందనం చేసిన విజయసాయిరెడ్డి అవినాశ్ రెడ్డి
6:06 PM, 25 May

క్యాబినెట్‌లోని సహచరులను జగన్‌కు పరిచయం చేసిన సీఎం కేసీఆర్
6:05 PM, 25 May

శాలువాకప్పి. వీణను బహుకరించిన కేసీఆర్
6:05 PM, 25 May

పుష్ఫగుచ్ఛం ఇచ్చి జగన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్
6:04 PM, 25 May

వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
5:53 PM, 25 May

తెలుగురాష్ట్రాల మేలే కోరుకుంటామని ఇదివరకే తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్, కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు రాయితీలు ఇవ్వాలని కోరిన కేసీఆర్
5:52 PM, 25 May

ఏపీకి ప్రత్యేక హోదాపై తమ వైఖరిని ఇప్పటికే తెలిపిన సీఎం కేసీఆర్
5:40 PM, 25 May

అమరావతి భూమి పూజ సమయంలో ఏపీకి వెళ్లిన సీఎం కేసీఆర్
5:39 PM, 25 May

ప్రమాణ స్వీకారానికి రావాలని కేసీఆర్‌కు జగన్ ఆహ్వానం
5:39 PM, 25 May

30వ తేదీన జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం
5:35 PM, 25 May

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మర్యాదపూర్వకంగా కేసీఆర్‌తో జగన్ భేటీ
5:32 PM, 25 May

కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో భేటీ
5:31 PM, 25 May

ప్రగతిభవన్ చేరుకున్న వైసీపీ అధినేత జగన్
4:50 PM, 25 May

హైదరాబాదు

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరిన వైయస్ జగన్
4:49 PM, 25 May

హైదరాబాదు

జగన్ వెంట రాజ్‌భవన్‌కు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు బొత్స,ధర్మానా ప్రసాద్, ఆదిమూలపు సురేష్
4:47 PM, 25 May

హైదరాబాదు

రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన వైయస్ జగన్
4:28 PM, 25 May

హైదరాబాదు

రాజ్‌భవన్‌కు చేరుకున్న వైయస్ జగన్
4:08 PM, 25 May

హైదరాబాదు

హైదరాబాదుకు చేరుకున్న వైయస్ జగన్..నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లనున్న జగన్
4:01 PM, 25 May

ఆంధ్రప్రదేశ్

ఆదివారం ఢిల్లీకి జగన్..ప్రధాని మోడీతో భేటీ
3:52 PM, 25 May

గన్నవరం

గన్నవరం నుంచి హైదరాబాదుకు బయలుదేరిన జగన్.. కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న జగన్
2:33 PM, 25 May

తాడేపల్లి

ప్రత్యేక హోదన సాధన కోసమే అంతా పనిచేయాలని ఎంపీలకు జగన్ సూచన
2:33 PM, 25 May

ఆంధ్రప్రదేశ్

సాయంత్రం 5:30 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న జగన్
2:32 PM, 25 May

తాడేపల్లి

వైయస్సార్‌ ఎల్పీ తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్‌కు అందజేయనున్న జగన్
READ MORE

English summary
2019 General elections came to an end on May 19th. The biggest ever elections were held in seven phases. The first Phase began on April 11th and the final phase ended on May 19th.In Andhra pradesh assembly polls were also held along with the loksabha polls.There was a mixed opinion on Exit polls. Few suggested Chandrbabu would make into power wihile majority of exit polls said that Jagan reddy will form govt.But from sometime now the results will be out. First the postal ballots will be counted after which VVPATS and EVMs will be counted.By 11 in the morning a clear picture might emerge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X