వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి అసెంబ్లీ నిరవధికంగా వాయిదా....

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎపి అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ప్రకటించారు. ఈ విడత అసెంబ్లీ సమావేశాలు 12 రోజుల్లో 51 గంటల పాటు జరిగాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఈదఫా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే.

అయితే ప్రతిపక్షం లేకుండానే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. కాపులకు 5శాతం రిజర్వేషన్ వర్తించేలా తీసుకున్న నిర్ణయం ఈ సమావేశాల్లోనే తీసుకోవడం, బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించడం జరిగింది.

AP Assembly postponed indefinitely

మరోవైపు బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును కేబినెట్ శనివారం ఆమోదించింది. బోయలను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.

English summary
amaravathi: Speaker Kodela Shivaprasadrao announced that the AP Assembly meetings were postponed indefinitely. The assembly meetings were held 51 hours within 12 days. It is known that the main opposition, YSRCP, has boycotted the Assembly meetings. It is noteworthy that the government has made several key decisions including kapu,boya reservations bills in these meetings. On the other hand, the cabinet has passed the BC Commission report and the Kapu Reserve Bill on Saturday. The Cabinet approved the proposal about boya reservation to send the Center.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X