వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ బడ్జెట్: రాజధాని అమరావతికి భారీగా నిధులు, స్టార్టప్, ఐటీ శాఖ... ఏఏ శాఖకు ఎంత అంటే

|
Google Oneindia TeluguNews

Recommended Video

    AP Budget 2018-19 Highlights ఏపీ బడ్జెట్ 2018: ఏఏ శాఖకు ఎంత అంటే ?

    అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం (08-03-2018) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 21.70 శాతం పెరిగింది. ఏపీ బడ్జెట్ రూ.1,91,063.61 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,50,270 కోట్లు. మూలధన వ్యయం రూ.28,678 కోట్లు. క్యాపిటల్ వ్యయం అంచనా రూ.28,678.49 కోట్లు. ఆర్థిక లోటు అంచనా రూ.24,205.21 కోట్లు.

    Newest First Oldest First
    1:31 PM, 8 Mar

    వ్యవసాయ యాంత్రీకరణకు రూ.258 కోట్లు
    1:29 PM, 8 Mar

    ప్రధాని పసల్ బీమా యోజనకు రూ.485 కోట్లు
    1:27 PM, 8 Mar

    మత్స్యశాఖకు రూ.386 కోట్లు
    1:15 PM, 8 Mar

    వరి ఉత్పత్తిలో ఏపీ దేశంలో మూడోస్థానంలో ఉంది. మొక్క జొన్న ఉత్పత్తిలో రెండో స్థానం. విత్తనరాయితీలు రూ.220 కోట్లు
    1:13 PM, 8 Mar

    రూ.19,070తో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని సోమిరెడ్డి చెప్పారు.
    1:08 PM, 8 Mar

    యనమల సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.
    12:51 PM, 8 Mar

    అమరావతి నిర్మాణంకు రూ.7791 కోట్లు. వైద్య రంగానికి రూ.8463 కోట్లు.
    12:46 PM, 8 Mar

    స్వచ్ఛ భారత్‌కు రూ.1450 కోట్లు అమృత్ పథకానికి రూ.490 కోట్లు గిరిజన సంక్షేమంకు రూ.250 కోట్లు
    12:46 PM, 8 Mar

    నీరు చెట్టు పథకానికి రూ.500 కోట్లు ఆర్టీసీ కోసం రూ.200 కోట్లు మోడల్ స్కూల్స్‌కు రూ.377 కోట్లు
    12:44 PM, 8 Mar

    స్మార్ట్ సిటీల నిర్మాణానికి రూ.800 కోట్లు. నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.300 కోట్లు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1000 కోట్లు
    12:34 PM, 8 Mar

    వారానికి ఐదు గుడ్లు పథకానికి రూ.266 కోట్లు. నాయీ బ్రాహ్మణులకు రూ. 30 కోట్లు మేదరుల సంక్షేమానికి రూ.30 కోట్లు
    12:34 PM, 8 Mar

    చేనేత రంగానికి రూ.250 కోట్లు ఐటీ శాఖకు రూ.461 కోట్లు వెనుకబడ్డ విద్యార్థుల ట్యూషన్ ఫీజులకు రూ.700 కోట్లు
    12:25 PM, 8 Mar

    ఈ-ప్రగతికి రూ.200 కోట్లు స్టార్టప్‌లకు రూ.200 కోట్లు. అన్నా క్యాంటీన్లకు రూ.200 కోట్లు ఎన్టీఆర్ వైద్యసేవలకు రూ.1000 కోట్లు
    12:21 PM, 8 Mar

    ఎన్టీఆర్ జలసిరికి రూ.100 కోట్లు డ్వాక్రా మహిళలకు, శానిటరీ నాప్‌కిన్‌లకు రూ.100 కోట్లు పౌష్టికాహార లోపమున్న పిల్లలకు రూ.360 కోట్లు
    12:19 PM, 8 Mar

    క్రీడలు, యువజన సర్వీసులకు రూ.1635 కోట్లు. సాధారణ విద్యకు రూ.24,185 కోట్లు పరిశ్రమలకు రూ.3075 కోట్లు.
    12:19 PM, 8 Mar

    వైద్య ఆరోగ్యానికి రూ.8463 కోట్లు. సాంస్కృతిక శాఖకు రూ.95 కోట్లు సాంకేతిక విద్యకు రూ.818 కోట్లు
    12:17 PM, 8 Mar

    ఫైబర్ గ్రిడ్‌కు రూ.600 కోట్లు మెడ్‌టెక్ జోన్‌కు రూ.270 కోట్లు. మున్సిపల్ శాఖకు రూ.7761 కోట్లు మెగా సీడ్ పార్కుకు రూ.100 కోట్లు.
    12:16 PM, 8 Mar

    జనతా వస్త్రాల పంపిణీ పునరుద్ధరణ. పోలవరంకు ప్రత్యేక కేటాయింపులు క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమానికి రూ.75 కోట్లు
    12:16 PM, 8 Mar

    విద్యుత్‌కు రూ.5,052 కోట్లు. గృహ నిర్మాణానికి రూ.3679 కోట్లు. నీటి సరఫరా, పారిశుద్ధ్యంకు రూ.2623 కోట్లు.
    12:11 PM, 8 Mar

    పట్టణాభివృద్ధికి రూ.7740 కోట్లు. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు.
    12:10 PM, 8 Mar

    సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వారానికి ఐదు గుడ్లు. హోంశాఖకు రూ.6226 కోట్లు.
    12:10 PM, 8 Mar

    పర్యాటక రంగానికి రూ.290 కోట్లు సామాజిక భద్రతకు రూ.3,092 కోట్లు
    12:07 PM, 8 Mar

    గృహ నిర్మాణం కోసం రూ.3,679 కోట్లు. వైద్య రంగంకు రూ.8463 కోట్లు. వ్యవసాయ రంగానికి గత ఏడాది కంటే 3వేల కోట్లు అదనం.
    12:07 PM, 8 Mar

    న్యాయశాఖకు రూ.886 కోట్లు. రవాణా రంగానికి రూ.4,673 కోట్లు. కార్మిక, ఉపాధి కల్పనకు రూ.902 కోట్లు క్రీడలు, యువజన సర్వీసులకు రూ.1635 కోట్లు.
    12:02 PM, 8 Mar

    ఇమామ్, మౌలానాలకు ప్రోత్సాహకాలను మూడు రెట్లు పెంచి రూ.75 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.100 కోట్లు, బీసీలకు రూ.100 కోట్లు సాధారణ సేవలకు రూ.56,113.17 కోట్లు. గ్రామీణాభివృద్ధికి రూ.20,815 కోట్లు.
    11:55 AM, 8 Mar

    బీసీ సంక్షేమం కోసం రూ.4477 కోట్లు. ఆదరణ పథకం కోసం రూ.750 కోట్ల కేటాయింపు రుణమాఫీ కోసం రూ.4100 కోట్ల కేటాయింపు హిజ్రాల కోసం రూ.20 కోట్లు. మత్స్యకారుల సంక్షేమానికి రూ.77 కోట్లు.
    11:55 AM, 8 Mar

    సెకండరీ విద్య కోసం రూ.21,612 కోట్లు. ఇరిగేషన్‌కు రూ.16,978 కోట్లు. ఇరిగేషన్ కేటాయింపుల్లో పోలవరంకు రూ.9వేల కోట్లు. ఏపీలో వెనుకబడిన తరగతుల సంస్థకు రూ.100 కోట్లు.
    11:51 AM, 8 Mar

    ఏపీ బడ్జెట్ రూ.1,91,063.61 కోట్ల బడ్జెట్. క్యాపిటల్ వ్యయం అంచనా రూ.28,678.49 కోట్లు. ఆర్థిక లోటు అంచనా రూ.24,205.21 కోట్లు.
    11:49 AM, 8 Mar

    ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల వారికి ప్రత్యేక పథకాలు. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రూ.70 కోట్లు.
    11:48 AM, 8 Mar

    రెవెన్యూ వ్యయం పెరుగుదల అంచనా 19.35 శాతం.
    READ MORE

    English summary
    The budget session of Andhra Pradesh Assembly begun 5th with the address of Governor ESL Narasimhan. Minister Yanamala Ramakrishudu to introduce budget today at 11.30 am.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X