అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగిసిన బుగ్గన బడ్జెట్ ప్రసంగం.. కేటాయింపులు ఇవే..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: కాస్సేపట్లో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య శాసనసభ, శాసన మండలి భేటీ కాబోతున్నాయి. రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ఉభయ సభలు సమావేశం కాబోతోండటం వల్ల చరిత్రలో నిలిచిపోయేలా కొన్ని ప్రత్యేక సందర్భాలు కనిపించనున్నాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి.

AP Budget sessions live updates:What is there in Finance Minister Bugganas 2020-21 budget

అనంతరం ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే గవర్నర్ ప్రసంగం తర్వాత టీడీపీ బడ్జెట్ సమావేశాలను బాయ్‌కాట్ చేయాలని భావిస్తోంది. టీడీపీ నేతల అరెస్టులను నిరసిస్తూ నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీకి రావాలాని టీడీపీ డిసైడ్ అయ్యింది. ఇక వాడీ వేడీగా సాగనున్న బడ్జెట్ సమావేశాలపై మినిట్ -టూ - మినిట్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
2:39 PM, 16 Jun

భోజన విరామం తర్వాత తిరిగి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల
2:38 PM, 16 Jun

ఆహారం పౌరసరఫరాల శాఖకు రూ. 3520 కోట్లు కేటాయింపు
2:37 PM, 16 Jun

ఎనర్జీ రంగానికి రూ. 6984.72 కోట్లు కేటాయింపు
2:36 PM, 16 Jun

న్యాయశాఖకు రూ.913.76కోట్లు కేటాయింపు
2:35 PM, 16 Jun

ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్‌మెంట్స్‌ శాఖకు రూ.696.62 కోట్లు కేటాయింపు
2:34 PM, 16 Jun

గృహనిర్మాణానికి రూ.3691.79 కోట్లు కేటాయింపు
2:30 PM, 16 Jun

ప్రాథమిక, ఇంటర్ విద్యకు రూ. 22604 కోట్లు కేటాయింపు
2:22 PM, 16 Jun

ఎస్టీల సంక్షేమానికి రూ.1804 కోట్లు కేటాయింపు
2:22 PM, 16 Jun

జగనన్న విద్యా దీవెన విద్యా వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2277 కోట్లు కేటాయింపు
2:20 PM, 16 Jun

కరోనా కష్ట సమయంలోనూ సంక్షేమం నుంచి వెనకడుగు వేయలేదు: బుగ్గన
2:19 PM, 16 Jun

మైనార్టీ సంక్షేమానికి రూ. 2055 కోట్లు కేటాయింపు
2:19 PM, 16 Jun

పర్యావరణం అటవీశాఖ రంగానికి 457.32 కోట్లు కేటాయింపు
2:18 PM, 16 Jun

రవాణా రంగానికి రూ. 6588 కోట్లు కేటాయింపు
2:15 PM, 16 Jun

పారిశ్రామిక రంగానికి రూ. 2705 కోట్లు కేటాయింపు
2:15 PM, 16 Jun

పారిశ్రామిక రంగానికి రూ. 2705 కోట్లు కేటాయింపు
2:07 PM, 16 Jun

రైతు భరోసా కేంద్రాలకు రూ. 100 కోట్లు కేటాయింపు
2:07 PM, 16 Jun

ఆరోగ్య రంగానికి రూ. 11419 కోట్లు కేటాయింపు
2:06 PM, 16 Jun

సాగు నీటిపారుదలకు రూ. 11805 కోట్లు కేటాయింపు
2:04 PM, 16 Jun

వైయస్సార్ పెన్షన్ కానుక పథకంకు రూ.16వేల కోట్లు కేటాయింపు
2:04 PM, 16 Jun

సాధారణ పరిపాలన శాఖకు రూ. 878.01 కోట్లు కేటాయింపు
2:03 PM, 16 Jun

అంగన్‌వాడీ పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం వైయస్సార్ సంపూర్ణ పోషకాహారం పథకంకు రూ.1500 కోట్లు కేటాయింపు
2:03 PM, 16 Jun

మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖకు రూ. 8150.24 కోట్లు కేటాయింపు
2:02 PM, 16 Jun

ఐటీ రంగానికి 197.37 కోట్లు కేటాయింపు
2:02 PM, 16 Jun

హోంశాఖకు 5988.72 కోట్లు కేటాయింపు
2:01 PM, 16 Jun

స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.3456 కోట్లు కేటాయింపు
2:00 PM, 16 Jun

విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది: బుగ్గన
1:59 PM, 16 Jun

వైయస్సార్ వాహన మిత్రకు రూ. 275.52 కోట్లు కేటాయింపు
1:59 PM, 16 Jun

ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు కేటాయింపు
1:58 PM, 16 Jun

ప్రాథమిక ఉన్నత విద్య కోసం రూ. 22604.01 కోట్లు కేటాయింపు
1:58 PM, 16 Jun

వైయస్సార్ నేతన్న నేస్తం పథకానికి రూ.200 కోట్లు
READ MORE

English summary
AP Assembly sessions will begin shortly. Firstly Governor will complete his online speech and then Finance Minister Buggana will introduce the budget for the year 2019-2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X