వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్ర రూపంలో: చంద్రబాబు 18నెలల అధికార ప్రస్థానం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ.. చిత్రకారులు గొడ్డేటి బాలు, గొడ్డేటి రమలు గీసిన ‘జెల్ పెన్' శైలి చిత్రకళా ప్రదర్శన గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోని ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది. చంద్రబాబు 18నెలల అధికార ప్రస్థానాన్ని చిత్రాల రూపంలో చూపించారు.

ఈ ప్రదర్శనను తెలుగుదేశం ఏపి అధ్యక్షుడు కళావెంకట్రావ్ ప్రారంభించారు. ప్రదర్శనలో సుమారు 250 చిత్రాలు ఉంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయన చేపట్టిన పథకాలు, సమావేశాల చిత్రాలు ప్రదర్శనలో ఉంచారు. పోలీస్, లాయర్, డాక్టర్ రూపాల్లో కనిపించిన చంద్రబాబు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

జనచైతన్య యాత్ర సమయంలో ఆయన హావభావాలను కూడా చిత్రీకరించారు. ఈ సందర్భంగా వెంకట్రావ్ మాట్లాడుతూ.. 18నెలల చంద్రబాబు పాలన తెలుసుకోవాలంటే ఈ చిత్రాలను చూడాల్సిందేనని అన్నారు.

చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే వీటిని చిత్రీకరించానని చిత్రకారుడు గొడ్డేటి బాలు తెలిపారు. ఈ ప్రదర్శన 3రోజులపాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రావెల కిషోర్ బాబు, పొట్లూరి హరికృష్ణ, సాంస్కృతిక శాఖ సంచాలకుడు విజయభాస్కర్, నాదేండ్ల బ్రహ్మంచౌదరిలు పాల్గొన్నారు.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ.. చిత్రకారులు గొడ్డేటి బాలు, గొడ్డేటి రమలు గీసిన ‘జెల్ పెన్' శైలి చిత్రకళా ప్రదర్శన గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోని ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

చంద్రబాబు 18నెలల అధికార ప్రస్థానాన్ని చిత్రాల రూపంలో చూపించారు.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

ఈ ప్రదర్శనను తెలుగుదేశం ఏపి అధ్యక్షుడు కళావెంకట్రావ్ ప్రారంభించారు. ప్రదర్శనలో సుమారు 250 చిత్రాలు ఉంచారు.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయన చేపట్టిన పథకాలు, సమావేశాల చిత్రాలు ప్రదర్శనలో ఉంచారు.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

పోలీస్, లాయర్, డాక్టర్ రూపాల్లో కనిపించిన చంద్రబాబు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

జనచైతన్య యాత్ర సమయంలో ఆయన హావభావాలను కూడా చిత్రీకరించారు.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

ఈ సందర్భంగా వెంకట్రావ్ మాట్లాడుతూ.. 18నెలల చంద్రబాబు పాలన తెలుసుకోవాలంటే ఈ చిత్రాలను చూడాల్సిందేనని అన్నారు.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే వీటిని చిత్రీకరించానని చిత్రకారుడు గొడ్డేటి బాలు తెలిపారు.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

ఈ ప్రదర్శన 3రోజులపాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రావెల కిషోర్ బాబు, పొట్లూరి హరికృష్ణ, సాంస్కృతిక శాఖ సంచాలకుడు విజయభాస్కర్, నాదేండ్ల బ్రహ్మంచౌదరిలు పాల్గొన్నారు

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ.. చిత్రకారులు గొడ్డేటి బాలు, గొడ్డేటి రమలు గీసిన ‘జెల్ పెన్' శైలి చిత్రకళా ప్రదర్శన గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోని ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

చంద్రబాబు 18నెలల అధికార ప్రస్థానాన్ని చిత్రాల రూపంలో చూపించారు.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

ఈ ప్రదర్శనను తెలుగుదేశం ఏపి అధ్యక్షుడు కళావెంకట్రావ్ ప్రారంభించారు. ప్రదర్శనలో సుమారు 250 చిత్రాలు ఉంచారు.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయన చేపట్టిన పథకాలు, సమావేశాల చిత్రాలు ప్రదర్శనలో ఉంచారు. పోలీస్, లాయర్, డాక్టర్ రూపాల్లో కనిపించిన చంద్రబాబు చిత్రాలు
ఆకట్టుకుంటున్నాయి.

చిత్ర ప్రదర్శన

చిత్ర ప్రదర్శన

చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే వీటిని చిత్రీకరించానని చిత్రకారుడు గొడ్డేటి బాలు తెలిపారు. ఈ ప్రదర్శన 3రోజులపాటు కొనసాగుతుందని చెప్పారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu's pictures exhibition held in Ravindra Bharathi, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X