కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలుకు వైఎస్ జగన్: న్యాయ రాజధానిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా.. !

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాస్సేపట్లో కర్నూలు పర్యటనకు రానున్నారు. వృద్ధులు, పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించడానికి ఉద్దేశించిన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగులో మూడో విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. దీనికోసం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Chittoor dairy: టీటీడీ చేతికి చిత్తూరు డెయిరీ?: శ్రీవారి కైంకర్యాల కోసం సొంతంగా పాల సేకరణ.. !Chittoor dairy: టీటీడీ చేతికి చిత్తూరు డెయిరీ?: శ్రీవారి కైంకర్యాల కోసం సొంతంగా పాల సేకరణ.. !

{photo-feature}

English summary
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy will launch the third phase of Dr YSR Kanti Velugu programme in Kurnool on Tuesday. The scheme, which is termed as a comprehensive, sustainable, and universal eye care scheme, was launched in October last year on the World Sight day. The Chief Minister will reach Gannavaram Airport from his Tadepalli residence at 9:00 AM and arrive at the Orvakallu Airport near Kurnool at 10:30AM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X