వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ముప్పు -కోదాడ వద్ద కాన్వాయ్‌కి ప్రమాదం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ‌కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బైపాస్‌‌రోడ్‌‌పై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..

సీఎం జగన్ క్లాస్:తూర్పుగోదావరి వైసీపీ సెట్‌రైట్ - ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి ఎంపీ బోస్ -మళ్లీ అవమానసీఎం జగన్ క్లాస్:తూర్పుగోదావరి వైసీపీ సెట్‌రైట్ - ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి ఎంపీ బోస్ -మళ్లీ అవమాన

విజయవాడ నుంచి హైదరాబాద్‌‌ వైపుగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కాన్వాయ్ వెళుతున్న క్రమంలో కోదాడ పట్టణ సమీపంలోని భారత్‌‌ పెట్రోల్‌ ‌బంక్‌ ‌వద్దకు రాగానే ముందు వెళుతున్న ఎస్కార్ట్‌ ‌వాహనం సడన్‌గా బ్రేక్ వేసింది.దీంతో వెనుక వాహనాలు కూడా సడన్‌ బ్రేకులు వేయడంతో ఒకదానికొకటి ఢీ కొన్నాయి...

 ap Deputy cm Narayana Swamy escaped road accident, convoy collided

ఈ క్రమంలో నారాయణస్వామి ప్రయాణిస్తున్న వాహనం ముందు ఉన్న వాహనాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆయనకు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ప్రమాదం జరిగిన తరువాత వాహనాలను పరిశీలించిన భద్రతా సిబ్బంది వాహనాలు సక్రమంగా ఉండడంతో వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారని స్థానికుల వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్

English summary
Andhra Pradesh Deputy Chief Minister Narayana Swamy has escaped a major accident. The vehicles in his convoy collided with each other. The incident took place on Friday night on a bypass road in Kodada town of Suryapeta district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X