వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్: మొత్తం 4 దశల్లో, జనవరి 29 నుంచి ప్రక్రియ మొదలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. ఇక మూడో ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా రాష్ట్ర ఎన్నికల సంగం మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించింది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇలా:

తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్

తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్

జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ

జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 2న నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 9న పోలింగ్
ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

రెండో దశ ఎన్నికల షెడ్యూల్

రెండో దశ ఎన్నికల షెడ్యూల్

ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 4 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 6న నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 13న పోలింగ్
ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

3వ దశ ఎన్నికల షెడ్యూల్

3వ దశ ఎన్నికల షెడ్యూల్

ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 10న నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 17న పోలింగ్
ఫిబ్రవరి 17న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

4వ దశ ఎన్నికల షెడ్యూల్

4వ దశ ఎన్నికల షెడ్యూల్

ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 14న నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 21న పోలింగ్
ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

పంచాయితీ ఎన్నికలు మొత్తం 659 మండలాల్లో జరగనున్నాయి..

పంచాయితీ ఎన్నికలు మొత్తం 659 మండలాల్లో జరగనున్నాయి..

తొలిదశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 173

రెండవ దశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 169
మూడవదశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 171
నాలుగవ దశలో పంచాయితీ ఎన్నికలు జరిగే మండలాల సంఖ్య - 146
కాగా, ఎన్నికల పోలింగ్ ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు జరగనుంది.

English summary
ap gram panchayat election 2021 full schedule
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X