వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్18 నుంచి ఎపి టెట్ ధరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో డిసెంబర్ 18 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్ ధరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి జనవరి 1 వరకు ధరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.

టెట్‌ ఫీజు చెల్లించేందుకు డిసెంబర్‌ 30 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. జనవరి 17 నుంచి 27 వరకు ఏపీ టెట్‌ నిర్వహించనున్నారు. జనవరి 8 నుంచి వెబ్‌సైట్‌లో నమూనా పరీక్షలు, జనవరి 9 నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించనున్నారు. పేపర్-1 ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 ; మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. జనవరి 29న ప్రాథమిక కీ, ఫిబ్రవరి 6న తుది కీ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 8న టెట్‌ ఫలితాలను విడుదల చేస్తారు.

English summary
APTET 2017 application submission and fee payment starts today. The last date to pay application fee is December 31, 2017 and last date to submit application form is January 1, 2018. Candidates applying for APTET will have to pay application fee first.The APTET 2017 exam will be conducted from January 17, 2018 to January 27, 2018. The exam would be conducted in multiple sessions. While paper I will be conducted in the morning session (9:30 am to 12:00 pm), paper II will be conducted in the afternoon session (2:30 pm to 5:00 pm).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X