వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఏపీ రాజధానిలో పసుపు రంగు బస్సులు'(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ప్రైవేట్ బస్సులకు ధీటుగా ప్రభుత్వ బస్సులను తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బుధవారం నాడు కొత్త బస్సులను నెక్లస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త బస్సులను కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. ఇప్పటికే కొన్ని బస్సుల డిజైన్‌లను పరిశీలించామని అన్నారు. పసుపు శుభసూచకం, పసుపు అందరికి ఆకర్షణీయంగా బాగుంటుందని ఆలోచించామన్నారు.

ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేస్తామని... ఆయన సూచన మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నూతన రాజధానికి తగినట్టుగా అందంగా ఉండే బస్సులను తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.

 కొత్త రాజధానిలో పసుపు బస్సులు

కొత్త రాజధానిలో పసుపు బస్సులు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ప్రైవేట్ బస్సులకు ధీటుగా ప్రభుత్వ బస్సులను తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

 కొత్త రాజధానిలో పసుపు బస్సులు

కొత్త రాజధానిలో పసుపు బస్సులు

బుధవారం నాడు కొత్త బస్సులను నెక్లస్ రోడ్డులోని ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

 కొత్త రాజధానిలో పసుపు బస్సులు

కొత్త రాజధానిలో పసుపు బస్సులు

ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త బస్సులను కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. ఇప్పటికే కొన్ని బస్సుల డిజైన్‌లను పరిశీలించామని అన్నారు. పసుపు శుభసూచకం, పసుపు అందరికి ఆకర్షణీయంగా బాగుంటుందని ఆలోచించామన్నారు.

 కొత్త రాజధానిలో పసుపు బస్సులు

కొత్త రాజధానిలో పసుపు బస్సులు

ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేస్తామని... ఆయన సూచన మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నూతన రాజధానికి తగినట్టుగా అందంగా ఉండే బస్సులను తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.

English summary
The Private bus operators and the State-run Road Transport Corporation will face the heat if they abnormally jack up the ticket fares during the ensuing Sankranti festival season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X