విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఆదేశాల మేరకు ఈ రంగంలోకి (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: శనివారం విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్దాయి మహిళా ఉద్యోగుల రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగారాష్టగ్రనులు, భూగర్బశాఖ మంత్రి పీతల సుజాత, పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత హజరయ్యారు.

ఈ సందర్బంలో సుజాత మాట్లాడుతూ మహిళలు ఏరంగం లోనైనా చురుకైన పాత్ర పోషిస్తారని చెప్పారు. మహిళా ఉద్యోగుల సమస్యలను తమ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు కూడా మహిళల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌ల బాధ్యతలను అప్పగించడమే దీనికి నిదర్సనమని ఆమె పేర్కొన్నారు.

డ్వాక్రా రుణాల మాఫీతో మహిళల కళ్లల్లో ఆనందాన్ని చూశామన్నారు. మహిళల భద్రతను పటిష్టం చేస్తామని, మహిళా బిల్లు ఆమోదం పొందేలా కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాక మందు తొలుత తానూ సాధారణ గృహిణినే అని పేర్కొన్నారు. తన భర్త పరిటాల రవి మరణాంతరం చంద్రబాబు ఆదేశాల మేరకు భయపడకుండా ఈ రంగంలోకి అడుగుపెట్టానని వివరించారు.

మహిళలు ధైర్యంగా ముందుడుగు వేసినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గర్బిణులకు సెలవులు ఇవ్వడం లేదని, మరికొందరికి సెలవు కాలంలో జీతం చెల్లించడం లేదని తెలిసింది. గర్బిణులకు కాన్పు తర్వాత కూడా ఐదు నెలలపాటు సెలవు ఇవ్వాలన్నారు. మిగిలిన సమస్యలను మహిలా ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు.

మహిళా ఉద్యోగులు విదులో క్రమశిక్షణ ,అంకిత భావంతో పనిచే స్తారని ప్రసంసించారు. మహిళా ఉద్యోగస్తులు ఎదు ర్కోంటున్న సమస్యలను పరిస్కరిస్తానన్నారు. ఆధునిక సమాజానికి మహిళలు కీలపాత్ర పోషించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రదాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి , కార్యవర్గ ప్రతినిధులు, మహిళా విభాగపు రాష్ట్ర చైర్యన్‌ రత్న కుమారి అసోసియోషన్‌ ప్రతినిధులు పాల్గోన్నారు.

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

శనివారం విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్దాయి మహిళా ఉద్యోగుల రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగారాష్టగ్రనులు, భూగర్బశాఖ మంత్రి పీతల సుజాత, పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత హజరయ్యారు.

ఈ సందర్బంలో సుజాత మాట్లాడుతూ మహిళలు ఏరంగం లోనైనా చురుకైన పాత్ర పోషిస్తారని చెప్పారు. మహిళా ఉద్యోగుల సమస్యలను తమ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు కూడా మహిళల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు.

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌ల బాధ్యతలను అప్పగించడమే దీనికి నిదర్సనమని ఆమె పేర్కొన్నారు. డ్వాక్రా రుణాల మాఫీతో మహిళల కళ్లల్లో ఆనందాన్ని చూశామన్నారు. మహిళల భద్రతను పటిష్టం చేస్తామని, మహిళా బిల్లు ఆమోదం పొందేలా కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాక మందు తొలుత తానూ సాధారణ గృహిణినే అని పేర్కొన్నారు. తన భర్త పరిటాల రవి మరణాంతరం చంద్రబాబు ఆదేశాల మేరకు భయపడకుండా ఈ రంగంలోకి అడుగుపెట్టానని వివరించారు.

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

మహిళలు ధైర్యంగా ముందుడుగు వేసినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గర్బిణులకు సెలవులు ఇవ్వడం లేదని, మరికొందరికి సెలవు కాలంలో జీతం చెల్లించడం లేదని తెలిసింది.

 విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

గర్బిణులకు కాన్పు తర్వాత కూడా ఐదు నెలలపాటు సెలవు ఇవ్వాలన్నారు. మిగిలిన సమస్యలను మహిలా ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. మహిళా ఉద్యోగులు విదులో క్రమశిక్షణ ,అంకిత భావంతో పనిచే స్తారని ప్రసంసించారు. మహిళా ఉద్యోగస్తులు ఎదు ర్కోంటున్న సమస్యలను పరిస్కరిస్తానన్నారు.

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

విశాఖపట్నంలో రాష్ట్ర మహిళా ఉద్యోగుల సదస్సు

ఈ కార్యక్రమంలో ఎపి ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రదాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి , కార్యవర్గ ప్రతినిధులు, మహిళా విభాగపు రాష్ట్ర చైర్యన్‌ రత్న కుమారి అసోసియోషన్‌ ప్రతినిధులు పాల్గోన్నారు.

English summary

 APNGO's state level mahila meeting held at visakhapatnam port auditorium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X