వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెళ్ళి సంబంధం వెనక్కి :యువకుడి వేధింపులతో యువతి అనంతలోకాలకు
విశాఖపట్టణం:పెళ్ళి సంబంధం కుదుర్చుకొని నిరాకరించారనే కోపంతో బిటెక్ విధ్యార్థి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
విశాఖ జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెంలో విషాదం చోటుచేసుకొంది. బిటెక్ విధ్యార్థిని తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యచేసుకొంది.

రాంబిల్లికి చెందిన ఓ యువకుడు యువతిని వేధించాడు. పెళ్ళికుదుర్చుకొని వెనక్కి తగ్గారనే కోపంతో రాంబిల్లికి చెందిన యువకుడు ఆ యువతిని వేధించాడు.
ఈ వేధింపులకు ఆ యువతి మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ, లేని సమయంలో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యచేసుకొంది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!