హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాలెంటైన్స్ డే: విహెచ్‌పి, భజరంగ్‌దళ్ నిరసన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)ను నిరసిస్తూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. పాశ్చాత్య విష సంస్కృతిని రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కోఠి, అబిడ్స్ చౌరస్తాల వద్ద ప్రేమికుల రోజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

తాము ప్రేమకు వ్యతిరేకం కాదని, పాశ్చాత్య సంస్కృతి అయిన ప్రేమికుల రోజును జరుపుకోవడానికి మాత్రమే తాము వ్యతిరేకమని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లు తెరిస్తే అడ్డుకుంటామని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు.

పార్కులు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ల వద్ద ప్రేమ జంటలు కనిపిస్తే వారిని కౌన్సిలింగ్ ఇచ్చి, వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు. ఇది ఇలా ఉండగా ప్రేమికులు మాత్రం ప్రేమకుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందకు ఏర్పాట్లు చేసుకున్నారు. తమ ప్రియురాలు, ప్రియుడి కోసం ప్రత్యేకమైన బహుమతులు కొని ఇచ్చిపుచ్చుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

వాలెంటైన్స్ డే దిష్టిబొమ్మకు నిప్పు

వాలెంటైన్స్ డే దిష్టిబొమ్మకు నిప్పు

ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)ను నిరసిస్తూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. అబిడ్స్ చౌరస్తా వద్ద వాలైంటైన్ దిష్టి బొమ్మకు నిప్పుపెడుతున్న దృశ్యం.

కార్యకర్త అరెస్ట్

కార్యకర్త అరెస్ట్

ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)ను నిరసిస్తూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. ఆందోళన చేస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్తను అరెస్ట్ చేస్తున్న పోలీసులు.

పోలీసు జీపులోంచి కూడా..

పోలీసు జీపులోంచి కూడా..

ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)ను నిరసిస్తూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. పాశ్చాత్య విష సంస్కృతిని రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తను జీపులో తరలిస్తుండగా నినాదాలు చేస్తున్న దృశ్యం.

ఆందోళన

ఆందోళన

ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)ను నిరసిస్తూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. తాము ప్రేమకు వ్యతిరేకం కాదని, పాశ్చాత్య సంస్కృతి అయిన ప్రేమికుల రోజును జరుపుకోవడానికి మాత్రమే తాము వ్యతిరేకమని వారు పేర్కొన్నారు.

కోటిలో దిష్టిబొమ్మ దగ్ధం

కోటిలో దిష్టిబొమ్మ దగ్ధం

ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)ను నిరసిస్తూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. వాలెంటైన్స్ డే దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు.

నినాదాలు

నినాదాలు

ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)ను నిరసిస్తూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. పాశ్చాత్య విష సంస్కృతిని రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

వాలెంటైన్స్ డేపై పోస్టర్

వాలెంటైన్స్ డేపై పోస్టర్

ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)ను నిరసిస్తూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. వాలెంటైన్స్ డేని ఉద్దేశిస్తూ ఈ సందర్భంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు విడుదల చేసిన పోస్టర్.

సికింద్రాబాద్‌లో..

సికింద్రాబాద్‌లో..

ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)ను నిరసిస్తూ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. వాలెంటైన్స్ డేకి వ్యతిరేకంగా పోస్టర్లు విడుదల చేసి నినాదాలు చేస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు.

ఓయూలో వాలెంటైన్స్ డే

ఓయూలో వాలెంటైన్స్ డే

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ ప్రేమికులారా తరలిరండి అని విద్యార్థులు పిలుపునిచ్చారు.

English summary
Bajrang dal and VHP actives protesting against the Valentine day at Koti, Abids circle and paradise circle (secunderabad) in Hyderabad on the eve of 14th feb (VALENTINE DAY).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X