వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళతో సన్నిహితంగా సీఎం 'యోగి' ఫోటోలు!: ఫేస్‌బుక్ పోస్టు, అరెస్టు..

ప్రభ ఫేస్ బుక్ పోస్టు పట్ల ఆగ్రహం చెందిన బీజేపీ యువమోర్చా రాయచూరులోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది.

|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై దుష్ప్రచారం చేశారన్న ఆరోపణలతో ప్రభ ఎన్ బైల హోంగల అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం యోగి ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న అభ్యంతరకర ఫోటోలను బెంగుళూరుకు చెందిన ప్రభ తన ఫేస్ బుక్ పేజీలో పెట్టారు.

ప్రభ ఫేస్ బుక్ పోస్టు పట్ల ఆగ్రహం చెందిన బీజేపీ యువమోర్చా రాయచూరులోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగింది. అనంతరం ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ యువమోర్చా ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు క్రైమ్ పోలీస్ అదనపు కమిషనర్ ఎస్.రవి తెలిపారు.

bengaluru woman booked for depiciting up cm adityanath in poor light

ఇదే విషయానికి సంబంధించి మదుగిరి తాలుకాలోను మరో కేసు నమోదైంది. ఆదిత్యనాథ్ కు సంబంధించి అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక బీజేపీ యువమోర్చా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు ఇలాంటి దిగుజారుడు చర్యలకు పాల్పడుతున్నారని యువమోర్చా నాయకులు ఆరోపించారు.

English summary
The Karnataka Police on Tuesday lodged a criminal case against a woman for making "objectionable posts" on her Facebook page which allegedly depicted Uttar Pradesh Chief Minister Yogi Adityanath in "poor light."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X