చెప్పులు, గుడ్లే, మహిళ గానీ మహిళ..: రోజాపై బోడె ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తెలుగుదేశం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో తన పేరుందంటూ రోజా ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రోజాను పరుష పదజాలంతో దూషించారు. అంతేగాక, తమ నియోజకవర్గంకు వస్తే రోజాపై చెప్పులు, గుడ్లు పడతాయని బోడే ప్రసాద్ హెచ్చరించారు. రోజా ఓ మహిళ గానీ మహిళ అని.. ఆమె తనపై ఈ విధంగా మాట్లతాడటం సిగ్గుచేటని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తుండటంతో మూడేళ్లుగా కడుపు రగిలిపోతోందని, అందుకే ఈ రోజు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

రోజా విమర్శలు ఇలా..
కృష్ణాజిల్లాలోని కంకిపాడు పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం వైసిపి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. కాల్‌మనీ, సెక్స్ రాకెట్, ఇసుక మాఫియా వంటి స్కాంలో.. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాత్ర ఉందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అంతేగాక, కృష్ణాజిల్లా అల్లుడైన సిఎం చంద్రబాబు కృష్ణానదిని, జిల్లా ప్రజలను నిలువునా దోచుకుంటున్నారన్నారు. లోకేష్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications