విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుండా, రాజకీయ కుట్ర: బోండా ఉమ సవాల్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తాను ఒక్క గజం స్థలం ఆక్రమించుకున్నట్లు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆదివారం అన్నారు.

<strong>చంపించారు, నీ గుట్టు.. నీ తాత గుట్టు విప్పుతా రా! నేనొక్కడినే వస్తా: జగన్‌పై ఆదినారాయణ</strong>చంపించారు, నీ గుట్టు.. నీ తాత గుట్టు విప్పుతా రా! నేనొక్కడినే వస్తా: జగన్‌పై ఆదినారాయణ

స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన భూమితో పాటు పలుచోట్ల తాను భూకబ్జాలకు పాల్పడినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని బోండా ఉమ వెల్లడించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

Bonda Uma sees political conspiracy against him

<strong>జగన్‌ను పార్టీ పెట్టనిచ్చేవాడుకాదు, బాబుకు ముందే తెలుస్తుంది, బలహీనత అదే: కేవీపీ</strong>జగన్‌ను పార్టీ పెట్టనిచ్చేవాడుకాదు, బాబుకు ముందే తెలుస్తుంది, బలహీనత అదే: కేవీపీ

తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని బోండా ఉమ మండిపడ్డారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు తమ భూములు ఆక్రమించారంటూ కొందరు బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.

English summary
Vijayawada Central MLA Bonda Umamaheswara Rao sees political conspiracy against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X