• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రైలర్‌కే ఎంపీలు జంప్, మంత్రుల అసంతృప్తి : విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న పంచ్

|

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని టార్గెట్ చేసిన వ్యాఖ్యలకు టిడిపి నేత బుద్ధా వెంకన్న రివర్స్ ఎటాక్ ఇచ్చారు. చంద్రబాబు వైసీపీ పాలన ఒక సంవత్సరం ట్రైలర్ చూసే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాదులో ఉంటున్నారని, ఇక నాలుగేళ్ల పాలన సినిమా చూస్తే ఏమైపోతారో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన నేపధ్యంలో విజయసాయిరెడ్డికి గట్టి సమాధానం ఇచ్చారు బుద్ధా వెంకన్న.

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనపై ట్వీట్ చేసిన బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డికి కూడా ఇది ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. ట్రైలర్ లోనే వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే,ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో అంటూ సెటైర్ వేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన వెంకన్న.. నిజమే.. ట్రైలర్ కే ఎంపీలు జంప్,మంత్రుల అసంతృప్తి, ఎమ్మెల్యేల ధర్నాలు,నిరసనలు అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అసంతృప్తుల గురించి చురకలు అంటించారు.

    పార్టీ బలోపేతం పై వివిధ నేతలతో భేటీ అయిన TTDP అధ్యక్షలు L.Ramana!

    Buddha venkanna punch to mp Vijaya sai reddy on ycp one year rule trailer comments

    ఇటీవల కాలంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీని టార్గెట్ చేసి చేసిన విమర్శల గురించి, పార్టీ నుండి జంప్ అవ్వాలని చూస్తున్న ఎంపీలు అంటూ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ట్రైలర్ కే ఇలా ఉంటే ఇక అసలు బొమ్మ పడితే యుశ్రారైకాపా ఖాళీ కావడం ఖాయం అంటూ పవర్ ఫుల్ పంచ్ వేశారు. మామా అల్లుడికి చంచల్ గూడా జైలులో చిప్పకూడు ఖాయమంటూ వ్యాఖ్యానించారు బుద్ధా వెంకన్న.

    English summary
    Buddha Venkanna satires Vijayasaireddy that this is just a trailer. In the trailer itself, the YCP situation is like this, how will it be further? Venkanna asked. he says that True .. by the Trailer MPs jump, dissatisfaction of ministers, MLAs, protests, etc in YcP.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more