అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులోని వైయస్ విగ్రహం ఎదురుగా ఉన్న డచ్‌హౌస్ అపార్ట్‌మెంట్‌లో సెల్ టవర్ కమ్యూనికేషన్‌ రూమ్‌లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో వీఐఓఎం సంస్ధకు చెందిన కమ్యూనికేషన్ టవర్, దాని కంప్యూటర్, ఎలక్ట్రానిక్ డివైస్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. హైదరాబాద్‌లోని నాక్ విభాగానికి సెల్ టవర్ నుంచి అత్యవసర కమ్యూనికేషన్ చేరడంతో వీఐఓఎం యాజమాన్యం అప్రమత్తమై విశాఖ విభాగానికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ ఆఫీసర్ ఎం.వరహప్రసాద్ సారథ్యంలో పదిమంది సిబ్బంది రెండు పైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు కోటి రూపాయలు ఆస్తినష్టం జరిగి ఉంటుందని వీఐఓఎం అధికారి రమణారెడ్డి తెలిపారు.

సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం

సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం

విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులోని వైయస్ విగ్రహం ఎదురుగా ఉన్న డచ్‌హౌస్ అపార్ట్‌మెంట్‌లో సెల్ టవర్ కమ్యూనికేషన్‌ రూమ్‌లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది.

 సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం

సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం

ఈ ఘటనలో వీఐఓఎం సంస్ధకు చెందిన కమ్యూనికేషన్ టవర్, దాని కంప్యూటర్, ఎలక్ట్రానిక్ డివైస్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

 సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం

సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం

హైదరాబాద్‌లోని నాక్ విభాగానికి సెల్ టవర్ నుంచి అత్యవసర కమ్యూనికేషన్ చేరడంతో వీఐఓఎం యాజమాన్యం అప్రమత్తమై విశాఖ విభాగానికి సమాచారం అందించారు.

 సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం

సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం

సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ ఆఫీసర్ ఎం.వరహప్రసాద్ సారథ్యంలో పదిమంది సిబ్బంది రెండు పైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

 సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం

సెల్‌టవర్‌లో అగ్ని ప్రమాదం: కోటి ఆస్తి నష్టం

ఈ ప్రమాదంలో సుమారు కోటి రూపాయలు ఆస్తినష్టం జరిగి ఉంటుందని వీఐఓఎం అధికారి రమణారెడ్డి తెలిపారు.

English summary
Tension prevailed for some time after fire broke out on a cell phone tower, erected atop a multi-storey building at Dutch Layout, opposite The Park Hotel on Saturday evening. The cause of the fire is said to be electrical short-circuit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X