వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీలోకి చలమలశెట్టి సునీల్‌ రీ ఎంట్రీ- జగన్ సమక్షంలో చేరిక- రాజ్యసభ హామీ..

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుడైన నేత ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చలమలశెట్టి సునీల్‌. మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరఫున పోటీ చేసి ఓటమిపాలైన ఎంపీ చలమలశెట్టి సునీల్‌ మాత్రమే. 2009లో ప్రజారాజ్యం తరఫున, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరఫున ఆయన టికెట్‌ దక్కించుకున్నా ఓటమి మాత్రం తప్పలేదు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీ తరఫున గట్టిగా పనిచేసిన ఆయన హఠాత్తుగా మనసు మార్చుకుని టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రమంతా వైసీపీ పవనాలు వీస్తుంటే టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన్ను చూసి జాలిపడని వారు లేరు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. తూర్పుగోదావరికి చెందిన వైసీపీ నేతలందరితో కలిసి వచ్చి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.

chalamalasetty sunil joins ysrcp again, may get rajya sabha berth soon

Recommended Video

AP Schools Reopening సాధ్యమేనా ? వ్యాక్సిన్‌ వచ్చే వరకూ స్కూళ్లను మూసెయ్యాలి!

మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన చలమలశెట్టి సునీల్‌ ఈసారి రాజ్యసభ సీటు హామీతో వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ధికంగా బలవంతుడైన సునీల్‌ కు స్ధానికంగా కాకినాడలో ఉన్న నేతల మద్దతు కలిసి వస్తోంది. దీంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది.

English summary
senior politician from kakinada city chalamalasetty sunil joined into ysrcp once again. cm jagan invited him into ysrcp in his camp office at tadepalli today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X