వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుకు ముందే తెలుసన్న జగన్
చంద్రబాబుకు ముందే తెలుసన్న జగన్
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముందే తెలుసునని వైపీపీ అధినేత జగన్ ఆరోపించారు. శుక్రవారం విజయవాడ నిడమానూరులో సర్పంచ్ కోటేశ్వరరావును స్వయంగా కలుసుకున్నారు. ఇటీవల.. గుర్తుతెలియన దుండగులు.. సర్పంచ్ కోటేశ్వరరావు ఇంటిపై డాడులు చేసి.. ఆయన కారును తగలట్టిన సందర్భంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని జగన్ బరోసా ఇచ్చారు. జగన్ విలేకరులతో మాట్లాడుతూ... బ్లాక్ మనీని వైట్ మనీగా తెలుగుదేశం నాయకులు ముందే మార్చుకున్నారన్నారు. నోట్ల రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ముందే తెలుసునన్నారు.
Comments
ys jagan demonetisation narendra modi chandrbabu naidu వైయస్ జగన్ నోట్ల రద్దు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు
English summary
Chandrababu knew of Note Ban beforehand, says YS Jagan
Story first published: Sunday, December 18, 2016, 15:53 [IST]