హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దావోస్: పెట్టుబడులు పెట్టండి... ప్లీజ్: బాబు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దావోస్‌ పర్యటనకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో రోజైన గురువారం బిజీబిజీగా గడిపారు. పలువురు పారిశ్రామిక వేత్తలు ఆయనతో సమావేశం అయ్యారు. పెట్టుబడులు పెట్టాలని పలువురు పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు.

గురువారం దావోస్‌లో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్ధల ప్రతినిధులతో ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ టేబుల్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక సంస్ధల ప్రతినిధులకు రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను చంద్రబాబు సమగ్రంగా ప్రజేంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నెలకొన్న పరిస్ధితిని వారికి వివరించారు.

బజాజ్ సంస్ధల ఛైర్మన్ రాహుల్ బజాజ్ విద్యుత్ సంక్షోభం గురించి ప్రస్తావించగా... సరఫరా విషయంలో రాజీ పడేది లేదని కోతలు లేకుండా మెరుగైన విద్యుత్‌ను పరిశ్రమలకు అందిస్తామని అన్నారు. కడపలో కొత్తగా నెలకొల్పనున్న ఉక్కు కర్మాగారానికి సంబంధించిన అంశాలపై ఇస్పాత్ ఎండీ వినీత్ మిట్టల్‌తో చర్చించారు. రాయల్ ఫిలిప్స్ సీఈఓ వ్యాన్ హటన్, మహీంద్ర అండ్ మహీంద్ర సంస్ధ ప్రతినిధి అనీష్ షాత్ సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలో ఆ సంస్ధల తరపున పరిశ్రమలును స్ధాపించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌ పర్యటనకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో రోజైన గురువారం బిజీబిజీగా గడిపారు. పలువురు పారిశ్రామిక వేత్తలు ఆయనతో సమావేశం అయ్యారు. పెట్టుబడులు పెట్టాలని పలువురు పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు


గురువారం దావోస్‌లో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్ధల ప్రతినిధులతో ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ టేబుల్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు


ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక సంస్ధల ప్రతినిధులకు రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను చంద్రబాబు సమగ్రంగా ప్రజేంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నెలకొన్న పరిస్ధితిని వారికి వివరించారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు


బజాజ్ సంస్ధల ఛైర్మన్ రాహుల్ బజాజ్ విద్యుత్ సంక్షోభం గురించి ప్రస్తావించగా... సరఫరా విషయంలో రాజీ పడేది లేదని కోతలు లేకుండా మెరుగైన విద్యుత్‌ను పరిశ్రమలకు అందిస్తామని అన్నారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు


కడపలో కొత్తగా నెలకొల్పనున్న ఉక్కు కర్మాగారానికి సంబంధించిన అంశాలపై ఇస్పాత్ ఎండీ వినీత్ మిట్టల్‌తో చర్చించారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

రాయల్ ఫిలిప్స్ సీఈఓ వ్యాన్ హటన్, మహీంద్ర అండ్ మహీంద్ర సంస్ధ ప్రతినిధి అనీష్ షాత్ సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలో ఆ సంస్ధల తరపున పరిశ్రమలును స్ధాపించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

స్విస్‌ సోలార్‌ టెక్నాలజీ ప్రతినిధులతో సమావేశమైన బాబు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ మౌలిక రంగంలో ఉన్న అవకాశాలను స్విస్‌ ప్రతినిధులకు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిభ కలిగిన మానవవనరులకు కొదవ లేదని చంద్రబాబు నాయుడు చెప్పారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ అధికారులు స్విస్‌ ప్రతినిధులతో ఓ సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. స్మార్ట్‌ సిటీ, స్మార్ట్‌ విలేజ్‌, నీటి యాజమాన్యం, విద్యుత్‌ తదితర అంశాలపై ఈ సంయుక్త కమిటీ అధ్యయనం చేస్తుంది.

 దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు


స్విస్‌ కంపెనీ ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడుతోపాటు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహనరావు, సీఎం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు


మలేషియా ప్రధాని నజీబ్ రజాక్‌తో గురువారం సమావేశమైన చంద్రబాబు స్మార్ట్ సిటీలను రూపొందించడంలో కీలకమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి సహకరించాలని కోరారు.

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌లో బీజాగా ఏపీ సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ నిర్మించనున్న ప్రపంచ స్ధాయి రాజధాని నిర్మాణానికి జపాన్, సింగపూర్ దేశాలు పూర్తిగా సహకరిస్తున్నాయని మలేషియా తరుపునా సహకారం అందించాలని కోరారు. దీంతో పాటు ఆయిల్ పామ్, పర్యాటకం, ఇన్ ఫ్రా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా ప్రధాని అంగీకరించారు.

స్విస్‌ సోలార్‌ టెక్నాలజీ ప్రతినిధులతో సమావేశమైన బాబు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ మౌలిక రంగంలో ఉన్న అవకాశాలను స్విస్‌ ప్రతినిధులకు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిభ కలిగిన మానవవనరులకు కొదవ లేదని చంద్రబాబు నాయుడు చెప్పారు.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ అధికారులు స్విస్‌ ప్రతినిధులతో ఓ సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. స్మార్ట్‌ సిటీ, స్మార్ట్‌ విలేజ్‌, నీటి యాజమాన్యం, విద్యుత్‌ తదితర అంశాలపై ఈ సంయుక్త కమిటీ అధ్యయనం చేస్తుంది. స్విస్‌ కంపెనీ ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడుతోపాటు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహనరావు, సీఎం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మలేషియా ప్రధాని నజీబ్ రజాక్‌తో గురువారం సమావేశమైన చంద్రబాబు స్మార్ట్ సిటీలను రూపొందించడంలో కీలకమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నిర్మించనున్న ప్రపంచ స్ధాయి రాజధాని నిర్మాణానికి జపాన్, సింగపూర్ దేశాలు పూర్తిగా సహకరిస్తున్నాయని మలేషియా తరుపునా సహకారం అందించాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. దీంతో పాటు ఆయిల్ పామ్, పర్యాటకం, ఇన్ ఫ్రా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా ప్రధాని అంగీకరించారు.

English summary
Andhra Pradesh Cheif Minister Chandrababu Naidu to meet top CEOs third day at Davos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X