వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నాపై చెప్పు విసిరిన ఘటనపై చంద్రబాబు స్పందన:రాష్ట్రానికి ద్రోహం చెయ్యొద్దు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి: బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై చెప్పు విసిరిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు.

Recommended Video

నిజాలు తెలుస్తాయని భయంతో దాడులు: సోము వీర్రాజు

గురువారం ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ కేంద్రం చేసిన నమ్మకద్రోహంపై తాము ధర్మపోరాటం చేస్తున్నామని చెప్పారు. చేతనైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడాలని...అలా పోరాడటం చేతగాకుంటే తమ వెంట నడవాలని చంద్రబాబు వారికి సూచించారు. అంతేకాని రాష్ట్రానికి ద్రోహం చేస్తే ఖబడ్దార్ అంటూ ముఖ్యమంత్రి హెచ్చరించారు.

Chandrababu response on the sandal thrown incident over BJP Kanna

మరోవైపు రాష్ట్రానికి అన్ని వసతులు కల్పిస్తామన్న కేంద్రం స్టీల్‌ప్లాంట్‌ కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు కేంద్రం తీరుపై మండిపడ్డారు. " మేం కట్టే పన్నులు పది, పదిహేను ఏళ్లు వాయిదా వేయండి...స్టీల్‌ప్లాంట్‌ మేమే కట్టుకుంటాం"...అని చంద్రబాబు అని చంద్రబాబు ప్రతిపాదించారు. జగన్‌, పవన్‌లకు మేం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా?...అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌, పవన్‌ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.

English summary
Amaravati: Chief Minister Chandrababu responded the incident of sandal thrown on AP BJP president Kanna Lakshminarayana.Chandra babu warned those type of people that such things should not be done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X